Song lyrics for Gumma Gulabi

Gumma Gulabi Song Lyrics in English Font From Anji Telugu Movie Starring   Chiranjeevi,Namrata Shirodkar in Lead Roles. Cast & Crew for the song " Gumma Gulabi " are Karthik,Pop Shalini , director

Gumma Gulabi Song Lyrics



గుమ్మా గులాబీ కొమ్మా
బంగారు బుట్ట బొమ్మా
నాజూకు నడుమ నీసోకు తడిమా
చూసావా నా మహిమ ఇక ఈ పైన సుఖపడుమా

లేలేత పూల కొమ్మా నీ చేత వలేనమ్మా
నిన్నఆపతరమా సుడిగాలి గుర్రమా
మనసైన మగతనామా
ఇంకా మొహమాట పడకమ్మా

కొంటె ఆపద నిన్ను ఆపేద
గండు తుమ్మెద అంత నెమ్మద
చూడ చక్కనమ్మ వేడి చేకిలమ్మా వచ్చి నా ముద్దులందుకోమా

నిన్ను చూడగానే భలే భీమా
నా వెన్ను మీద పాకే చలి చీమ
జున్ను ముక్క లాంటి కన్నె భామ
నీ సున్నితలు కన్ను కొట్టేనమ్మ

సూర్యుడైన చూడనట్టు సోకా
చూపు దాటలేదు నిన్న దాకా
ఇంతలోనే ఎందుకె ఇలాగ
పెరిగిందే ఇంత తుంటరి కాకా

రాసిపెట్టి ఉన్న వాడి రాక
రస టీవీ తోటి చేరుకోక
ఆశ పుట్టి ఆగలేక దూక

బారువా ఈ కాస్త కొక
బిగువ ఈ చిట్టి రైక
పరువా నీ పరుగులింకా ఒడిదుడుకా

నడిపే ఓ తోడు లేక
నడుమే అల్లాడిపోగా
నడిపే నా వయసు నన్ను నీ వెనక

అల్లారేందుకు నన్ను అల్లుకో
వేలు పట్టుకో వాణ్ణెళ్లుకో
ఉన్నదిచుకోగా విన్న వించుకోగా ఇంత హంగామా అవసరమా

నిన్ను చూడగానే భలే భీమా
నా వెన్ను మీద పాకే చలి చీమ
జున్ను ముక్క లాంటి కన్నె భామ
నీ సున్నితలు కన్ను కొట్టేనమ్మ

లేలేత పూల కొమ్మా నీ చేత వలేనమ్మా

జానా జంట లేని బ్రహ్మచారి
వాన జాడ లేని గడదారి
నన్ను చుట్టుకొంటే ఒకసారి
చూపిస్తా నీకు పువ్వుల దారి

ఒంటి తోడు ఆపలేని నారి అగ్గి మీద
గుగ్గిలం చేరి కమ్ముకుంటే కందిపోవ పోరి

ఇంద్ర శ్రీ రంగనాధ అంటూ నీ
గుండె మీద వాలే పూదండ కాదా ఇక మీద
పొంగే ఓ గంగ వరద ఏదీ నీ సిగ్గు పరదా
చిందే నీ చెంగు సరద తీర్చేదా

ఈడు పంచుకో వాడి దించుకో
ప్రాయమిచ్చుకో హాయి పుచ్చుకో

బాధ మర్చిపోగా ఆదరించుభాగ
ఆదుకోరాదా చందమామ

జున్ను ముక్క లాంటి కన్నె భామ
నీ సున్నితలు కన్ను కొట్టేనమ్మ
నిన్ను చూడగానే భలే భీమా
నా వెన్ను మీద పాకే చలి చీమ
Song Name Gumma Gulabi lyrics
Singer's Karthik,Pop Shalini
Movie Name Anji Telugu
Cast   Chiranjeevi,Namrata Shirodkar

Which movie the "Gumma Gulabi " song is from?

The song " Gumma Gulabi " is from the movie Anji Telugu .

Who written the lyrics of "Gumma Gulabi " song?

director written the lyrics of " Gumma Gulabi ".

singer of "Gumma Gulabi " song?

Karthik,Pop Shalini has sung the song " Gumma Gulabi "