Ichu Puchukunte Song Lyrics
హే ఇచ్చి పుచు కుంటే బాగుంటుంది ఇచ్చేయ్ నీ మనసు
ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేయ్ మరీ
హరే ఇద్దరొక్కటైతే సరిపోతుంది ఇచ్చేయ్ నీ సొగసు హాయ్

మూర్తమెందుకు మురిపాల విందుకు
ముందు ముందు ముందుకు మితి మీరా వెందుకు
అబ్బాయనాలి ముద్దిమ్మని అమ్మాయనాలి వద్దొద్దని
నువ్వెంటిలాగా హయ్యో కన్యామని మని మని
హే ఇచ్చి పుచు కుంటే బాగుంటుంది ఇచ్చేయ్ నీ మనసు
ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేయ్ మరీ
హరే ఇద్దరొక్కటైతే సరిపోతుంది ఇచ్చేయ్ నీ సొగసు హాయ్
ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేయ్ మరీ
ఓఓఓ మహారాజ హాయ్ హాయ్
నువ్వు వున్నా మాట ఒప్పుకుంటే పోదా
ఈ జింక మీద బెంగ పుట్ట లేదా
ఓఓఓ మూళ్ళ రోజా హాయ్ హాయ్
ఓహ్ చిన్నమెత్తు భయ పడ రాదా
నేను దాడి చేస్తే లేని పోనీ బాధ
కొంటె తెస్తూ పంటి ఘాటు కి
లేత పూల తీగె కందిపోదయా
జంట లేని వొంటి వేడికి
చందానాల పోత వుంది రావయ్యా
అబ్బాయనాలి ముద్దిమ్మని అమ్మాయనాలి వద్దొద్దని
నువ్వెంటిలాగా హయ్యో కన్యామని మని మని
హే ఇచ్చి పుచు కుంటే బాగుంటుంది ఇచ్చేయ్ నీ మనసు
ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేయ్ మరీ
హరే ఇద్దరొక్కటైతే సరిపోతుంది ఇచ్చేయ్ నీ సొగసు హాయ్
ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేయ్ మరీ
ఓఓఓ నెల రాజా ఈ ముత్యమంటి మత్స్యకంటి సైగ
నిన్ను రెచ్చ గొట్టి వేచి బెట్ట లేదా
హేయ్ వల రాజా ఈ పిల్ల వొళ్ళు తల్లడిల్లి పోగా
నువ్వు చెరుకు విల్లు ఎట్టి పెట్టి రాక
చాటు మాటు చూపు దేనికి
సొంత మైన సోంపు చూడడానికి
దొంగ లాగ ఝాన్కు దేనికి దొరా లాగ సోకు లేలడానికి
అబ్బాయనాలి ముద్దిమ్మని అమ్మాయనాలి వద్దొద్దని
నువ్వెంటిలాగా హయ్యో కన్యామని మని మని
హే ఇచ్చి పుచు కుంటే బాగుంటుంది ఇచ్చేయ్ నీ మనసు
ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేయ్ మరీ
హరే ఇద్దరొక్కటైతే సరిపోతుంది ఇచ్చేయ్ నీ సొగసు హాయ్
Song Name | Ichu Puchukunte lyrics |
Singer's | Tippu,Sumangali |
Movie Name | Pournami Telugu |
Cast | Charmi,Prabhas,Trisha Krishnan |
Which movie the "Ichu Puchukunte" song is from?
The song " Ichu Puchukunte" is from the movie Pournami Telugu .
Who written the lyrics of "Ichu Puchukunte" song?
director written the lyrics of " Ichu Puchukunte".
singer of "Ichu Puchukunte" song?
Tippu,Sumangali has sung the song " Ichu Puchukunte"