Sottala buggallo Song Lyrics
నేనేనా నేనేనా
నిన్న మొన్న ఉన్నదీ మరి నేనేననిన్నేనా నిన్నేనా
ఇన్నాళ్లుగా చూస్తున్నది నిన్నేన
నేనేనా నేనేనా
నిన్న మొన్న ఉన్నదీ మరి నేనేననిన్నేనా నిన్నేనా
ఇన్నాళ్లుగా చూస్తున్నది నిన్నేన
మీసాల ఆసామివేరా
మీటితే నవ్వుల నగారాపొంగని బంగారంలా
కొంగునా ముడివేరా
మాయగా ఉన్నాధిలేరా
మాయనీ నీ ప్రేమ పహారానీతోటి ఏకాంతలే
చాలని నిదివేరాసొట్టలు బుగ్గల్లో
రాసుకు పోయావే నన్నే నీవెరా
రాసనుగా రాసనుగా
నిన్ను నన్ను చేరఈ సరదా ఈ సరదా
ఎపుడు మనదేరా
ఉన్నదిని చెపుతారా
నిన్నిధిని వలచారా
నన్ను నీలో మనసారా కలిపేశారా
చిగురించా నాలుసారా
నీ పోలికే నను చెర
అది నీలో చూస్తుంటే బాగుందిరా
చాటుగా ఇన్నాళ్ళ నుంచి
దాచిన ఈ మాటలన్నీచెప్పని నీకే నన్నే
మోమాటాలే దాటి ఈ వేళసొట్టలు బుగ్గల్లో
రాసుకుపోతారా నన్నే నీవెరా
రాసనుగా రాసనుగా
నిన్ను నన్ను చేరఈ సరదా ఈ సరదా
ఎపుడు మనదేరా
తరువాత అనకుండా
తరుగేది పడకుండా
కురులై నీ కురిశారా
నీ ఎద పైన
యధారాలే పదునంత
ఎదురయ్యి పరిచారాధరి చేరి
దరిమిలా నీకందించారా
ఎవరు రాలేనంత దగ్గరై ఉంటె
నీ చెంత చాలుగాచెంపకు చారెడు
కన్నులుకాటుక నీకే అంటేలాచిక్కని చీకట్లో
చిక్కని వయ్యారం చిక్కిన చుక్కోరా
రాసనుగా రాసనుగా
నిన్ను నన్ను చేరఈ సరదా ఈ సరదా
ఎపుడు మనదేరా
Song Name | Sottala buggallo lyrics |
Singer's | Hari Priya,Nakul Abhyankar |
Movie Name | Ramarao On Duty |
Cast | Divyansha Kaushik,Rajisha Vijayan,Ravi Teja |
Which movie the "Sottala buggallo " song is from?
The song " Sottala buggallo " is from the movie Ramarao On Duty.
Who written the lyrics of "Sottala buggallo " song?
director written the lyrics of " Sottala buggallo ".
singer of "Sottala buggallo " song?
Hari Priya,Nakul Abhyankar has sung the song " Sottala buggallo "