Song lyrics for Arere Yekada

Arere Yekada Song Lyrics in English Font From Nenu Local Telugu Movie Starring   keerthy Suresh,Nani in Lead Roles. Cast & Crew for the song " Arere Yekada" are Manisha Eerabathini,Naresh Iyer , director

Arere Yekada Song Lyrics



అరెరే ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ న ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం
అరెరే ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు ఎప్పుడు నీతో న పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
మాటలే మరిచే సంతోషం
పాటల్లే మారింది ప్రతి క్షణం

అరెరే ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ న ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం
అరెరే ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు ఎపుడు నీతో న పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం

నింగిలో ఆ చుక్కలని
ఒకటిగా కలిపితే మన బొమ్మ కదా
ఓహ్ దారిలో ఈ పువ్వుల్ని
జంటగా వేసిన మన అడుగులేగా
మాబుల్లో ఓ .. చినుకులు మనమంతా
మనమే చేరేతి ఏ చోటేదైనా
అయిపోదా పూదోట



అరెరే ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ న ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం
అరెరే ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు ఎప్పుడు నీతో న పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం

ఓ కళ్ళతో ఓ చిలిపి ముద్దే
ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా
పెదవితో పెదవులకు ముద్దె
అడగడం తెలియని అలవాటు మార్చావా
కాటుకనే దిదే వెలవత
ఆ వేలే పట్టి ఏ వేళా
నీ వెంట అడుగేస్తా

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ న ప్రాణం
ఈ ప్రశ్నకు నువేలే సమాధానం
అరెరే ఎప్పుడు ఎప్పుడు
ఎపుడు ఎపుడు నీతో న పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
Song Name Arere Yekada lyrics
Singer's Manisha Eerabathini,Naresh Iyer
Movie Name Nenu Local Telugu
Cast   keerthy Suresh,Nani

Which movie the "Arere Yekada" song is from?

The song " Arere Yekada" is from the movie Nenu Local Telugu .

Who written the lyrics of "Arere Yekada" song?

director written the lyrics of " Arere Yekada".

singer of "Arere Yekada" song?

Manisha Eerabathini,Naresh Iyer has sung the song " Arere Yekada"