Song lyrics for Chilipi Chilaka

Chilipi Chilaka Song Lyrics in English Font From Allari Premikudu Telugu Movie Starring   Jagapati Babu,Rambha,Ramyakrishna,Soundarya in Lead Roles. Cast & Crew for the song " Chilipi Chilaka" are K.S. Chitra,S.P.Balasubramanyam , director

Chilipi Chilaka Song Lyrics



చిలిపి చిలక ఐ లవ్ యూ అన్న వేళలో
కలికి చిలక కవ్వింతల తొరణాలలొ
చిలక పచ్చ పైటకి
కోకిలమ్మ పాటకి రేపో మాపో కమ్మని శోభనం
చిలిపి చిలక ఐ లవ్ యూ అన్న వేళలో
కాలికి చిలక కవ్వింతల తోరణాలలో
చిలక పచ్చ పైటకి
కోకిలమ్మ పాట కి రేపో మాపో కమ్మని శోభనం

సంపంగి రేకుల్లో కొంపేసుకున్నాక
కలికి వయ్యారాల వంపు
ఆ కబురు పంపు
ఆ గుబులు చంపు
వల్లంకి రెక్కల్లో ఒళ్లారబోశాక
వయసు గోదాట్లోకి దింపు
ఆ మరుల గుంపు
ఆ మగువ తెంపు

అహో ప్రియా మహోదయ లయ దయ లగావో
సుహాసిని సుభాషిణి చెలి సఖి చలావో
ఈ వసంత పూల వరదలా
నన్ను అల్లుకోవే తీగ మరదలా
నూజివీడు మావిడో
మోజుపడ్డ కాముడో
ఇచ్చాడమ్మా తియ్యని జీవితం

చిలిపి చిలక ఐ లవ్ యు అన్న వేళలో
కలికి చిలక కవ్వింతల తోరణాలలో

నీలాల మబ్బుల్లో నీలోసుకున్నాక మెరిసింది రేచుక్క రూపు
ఆ కళల కాపు
ఆ కనుల కైపు
పున్నల ఎన్నెల్లో పువ్వెట్టిపోయాక తెలిసింది పిల్లోడి ఊపు
ఆ చిలిపి చూపు
ఆ వలపు రేపు

వరూధిని సరోజినీ యిదే కులుమనాలి
ప్రియా ప్రియా హిమాలయ వరించుకో మనాలి

కోనసీమ కొక మడతల
చిగురాకు రైక ఎత్తుపొడుపులా
కొత్తపల్లి కొబ్బరో
కొగుంపల్లి జబ్బరో
నచ్చిందమ్మ అమ్మడి వాలకం

ఆ ఆఅ చిలిపి చిలక ఐ లవ్ యూ అన్న వేళలో
కలికి చిలక కవ్వింతల తోరణాలలో
చిలక పచ్చ పైటకి
కోకిలమ్మ పాటకి రేపో మాపో కమ్మని శోభనం
Song Name Chilipi Chilaka lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Movie Name Allari Premikudu Telugu
Cast   Jagapati Babu,Rambha,Ramyakrishna,Soundarya

Which movie the "Chilipi Chilaka" song is from?

The song " Chilipi Chilaka" is from the movie Allari Premikudu Telugu .

Who written the lyrics of "Chilipi Chilaka" song?

director written the lyrics of " Chilipi Chilaka".

singer of "Chilipi Chilaka" song?

K.S. Chitra,S.P.Balasubramanyam has sung the song " Chilipi Chilaka"