Song lyrics for Mayadari Teneteega

Mayadari Teneteega Song Lyrics in English Font From Bava Bammardhi Movie Starring   Mala Sri,Suman in Lead Roles. Cast & Crew for the song " Mayadari Teneteega" are K.S. Chitra,S.P.Balasubramanyam , director

Mayadari Teneteega Song Lyrics



మాయదారి తేనెటీగ
మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మ
జాం జ జమ్ జమ్ జమ్ జాజమ్
కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టెనమ్మో
జాం జ జమ్ జమ్ జమ్ జాజమ్
అల్లేసుకోరా ఖలేజా చూపగా రారా
గిల్లేసుకోరా ఖజానా దోచుకు పోరా
పదహారు ఈడు నాది నీదేరా

మాయదారి తేనెటీగ
మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మ
జాం జ జమ్ జమ్ జమ్ జాజమ్
కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టెనమ్మో
జాం జ జమ్ జమ్ జమ్ జాజమ్

ఈలవేసి గాలమేసి గోల చూసానే
రూపు జూసి ఉఫు జూసి కాపు కాసానే
వయసు తహతహలాడే సొగసు చిటపటలాడే
వయసు తహతహలాడే సొగసు చిటపటలాడే
వలపు నెగడుతో వగల సెగలతో రగిలిపోతి నేను
మారులు మెరుపులై కులుకు ఉరుములై దరికి చేరినాను
గుబులే పుట్టాక సిగ్గేమిటున్నాది

మాయదారి తేనెటీగ
మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మ
జాం జ జమ్ జమ్ జమ్ జాజమ్
కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టెనమ్మో
జాం జ జమ్ జమ్ జమ్ జాజమ్

నేతి పూత పూత రేకు మూత వేసాను
మూత తీసి పూత రేకు తీపి చూసాను
కొసరు మరువకు మావా
ఎసరు పెడతను భామా
కొసరు మరువకు మావా
ఎసరు పెడతను భామా
ఎగువ బిగువులో ముడులు సడలాగా మరిగిపోయే మెనూ
పొగరు పరువమే పురులు విరియగా మురిసిపోతి నేను
ఒడిలో పడ్డాక ఒడ్డేమితున్నాది

మాయదారి తేనెటీగ
మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మ
జాం జ జమ్ జమ్ జమ్ జాజమ్
కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టెనమ్మో
జాం జ జమ్ జమ్ జమ్ జాజమ్

అల్లేసుకోరా ఖలేజా చూపగా రారా
గిల్లేసుకోరా ఖజానా దోచుకు పోరా
పదహారు ఈడు నాది నీదేరా

మాయదారి తేనెటీగ
మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మ
జాం జ జమ్ జమ్ జమ్ జాజమ్
కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టెనమ్మో
జాం జ జమ్ జమ్ జమ్ జాజమ్
Song Name Mayadari Teneteega lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Movie Name Bava Bammardhi
Cast   Mala Sri,Suman

Which movie the "Mayadari Teneteega" song is from?

The song " Mayadari Teneteega" is from the movie Bava Bammardhi.

Who written the lyrics of "Mayadari Teneteega" song?

director written the lyrics of " Mayadari Teneteega".

singer of "Mayadari Teneteega" song?

K.S. Chitra,S.P.Balasubramanyam has sung the song " Mayadari Teneteega"