Song lyrics for Gajje Ghallumandiro

Gajje Ghallumandiro Song Lyrics in English Font From Bava Bammardhi Movie Starring   Mala Sri,Suman in Lead Roles. Cast & Crew for the song " Gajje Ghallumandiro" are K.S. Chitra,S.P.Balasubramanyam , director

Gajje Ghallumandiro Song Lyrics



తనన తనననన హోం
తనన తనననన

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడే తమాషా హోం
ఇచ్చుకో ఓడే మజాగా

లేత చీకట్లో నీ ఒళ్ళు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే
సోకు పూరేకులా విఛ్చి మారాకులేసింది
నన్నంటుకు చిన్నింటిలో జున్నఅంటుకో హోం

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నాడో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడే తమాషా హోం
ఇచ్చుకో ఓడే మజాగా

ఒంపుల్లో సొంపుల్లో వాటేసుకుంటేనే సంపంగి కంచాలు
ఒళ్లంటుకుంటేనే ఝల్లంటూ పుట్టెను వయ్యారి గంధాలు
నీ గాలికే పైట మేఘాలు కమ్మెను సాయంత్ర వేళల్లో
నీ చూపుకే ఊపు ఉయ్యురు దాటెను ఉల్లాస లీలల్లో

ఉత్తమైన గుమ్మందము ఒత్తుకున్న వడ్డాణము
గంటకొట్టే కౌగిళ్లలోనా
మువ్వగోపాలా రమ్మంది ముద్దిచ్చి పొమ్మంది మువ్వెన్నడో
జివ్వుజువ్వంటూ నా గువ్వా గుడెక్కి కూసింది
నీ కొనాలో నీరెండలో నీగుండెలో

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడే తమాషా హోం
ఇచ్చుకో ఓడే మజాగా

చిట్టెమ్మ బుగ్గల్లో పిట్టమ్మ లాడెను నీ గోరువంకల్లో
చీరంటూ సిగ్గుల్లో ఛీ పో లు రేగెను నా పూల సంతల్లో
కొండమ్మ కొనమ్మ కోలాటమాడేను నీ రూపురేఖల్లో
ఆడున్నా ఈడమ్మా ఈడొచ్చి కొట్టెను నీ వాలుచూపుల్లో

పంచదార పందిళ్ళలో మంచు తేనె సందిళ్ళలో
పాలు పంచుకోరా నా ప్రాయం
వంగ తోటేన్తో బాగుంది వయ్యారి వడ్డీలు చెల్లించిపో
కొత్త కవ్వింత పుట్టించి గల్లంతు చేసేసి
వేడెక్కిపో వేధించుకో వేటాడుకో

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడే తమాషా హోం
ఇచ్చుకో ఓడే మజాగా

లేత చీకట్లో నీ ఒళ్ళు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే
సోకు పూరేకులా విఛ్చి మారాకులేసింది
నన్నంటుకో చిన్నింటిలో జున్నఅంటుకో హోం

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడే తమాషా హోం
ఇచ్చుకో ఓడే మజాగా
Song Name Gajje Ghallumandiro lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Movie Name Bava Bammardhi
Cast   Mala Sri,Suman

Which movie the "Gajje Ghallumandiro" song is from?

The song " Gajje Ghallumandiro" is from the movie Bava Bammardhi.

Who written the lyrics of "Gajje Ghallumandiro" song?

director written the lyrics of " Gajje Ghallumandiro".

singer of "Gajje Ghallumandiro" song?

K.S. Chitra,S.P.Balasubramanyam has sung the song " Gajje Ghallumandiro"