Song lyrics for Meghalalo

Meghalalo Song Lyrics in English Font From Gulabi Telugu Movie Starring   J. D. Chakravarthy,Maheswari in Lead Roles. Cast & Crew for the song " Meghalalo" are Nagoor Babu,Gayatri Iyer , director

Meghalalo Song Lyrics



మేఘాలలో తేలిపొమ్మన్నది
తుఫానులా రేగిపొమ్మన్నది
అమ్మాయితో సాగుతూ చిలిపి మది

బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది
హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకుంది
ఓహ్ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నదీ

బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది
హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకుంది
ఓహ్ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నదీ

హలో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు
ఆలపిస్తూ ఉంటే స్వాగతాల సంగీతాలు
అడగ నెమలి తీరుగ మనసు ఘల్ ఘల్ ఘల్లుమని

ఆకాశాన్ని హద్దు పావురాయి పాపాయికి
ఆగే మాటే వద్దు అందమైన అల్లరికి
మారదా వరద హోరుగా
వయసు ఘల్ ఘల్ ఘల్లుమని

ఓం నమః వచ్చి పడు ఊహలకు
ఓం నమః కళ్ళు వీడు ఆశలకు
ఓం నమః ఇష్టమైన అలజడిక్కీ

మెచ్చినట్టే వుంది రెచ్చిపోయి పిచ్చి స్పీడు
వద్దంటున్న విందే చెంగుమంటూ చిందే ఈడు
గువ్వల రివ్వు రివ్వున యవ్వనం ఎటు పోతుంది

కట్టలేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు
పందెం వేస్తా చూడు పట్టలేరు నన్నెవడు
అంతగా బెదురూ ఎందుకు
మనకు ఎదురింకేముంది

నీ తరహా కొంప ముంచేటట్టే వుంది
నా సలహా ఆలపిస్తే సేఫ్టీ వుంది
ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది

బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది
హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకుంది
ఓహ్ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నదీ

బీట్ ఇన్ మై హార్ట్
హీట్ ఇన్ మై థాట్
ఓహ్ మై గాడ్
Song Name Meghalalo lyrics
Singer's Nagoor Babu,Gayatri Iyer
Movie Name Gulabi Telugu
Cast   J. D. Chakravarthy,Maheswari

Which movie the "Meghalalo" song is from?

The song " Meghalalo" is from the movie Gulabi Telugu .

Who written the lyrics of "Meghalalo" song?

director written the lyrics of " Meghalalo".

singer of "Meghalalo" song?

Nagoor Babu,Gayatri Iyer has sung the song " Meghalalo"