Song lyrics for Paisa Paisa

Paisa Paisa Song Lyrics in English Font From Paisa Telugu Movie Starring   Catherine Tresa,Nani in Lead Roles. Cast & Crew for the song " Paisa Paisa " are Karthik Kumar,Rahul Nambiar,Ranjith , director

Paisa Paisa Song Lyrics



పైసాలో ఉంది సౌందర్యం
పైసా ఏ శివమ్ శంకరం
పైసకంటదురా ఏ దోషం
పైసాయే శాశ్వతం శుభం

తల తల తళుకు
థలా థలా దళుకుఁ
పైసా ప ప పైసా
కల కల కాలుకు
జల జల జలకు
పైసా ప ప పైసా
తిరిగే నాగశ నీ దశ
పెరిగే గుస గుస
మనకే ప్రపంచం బానిస
తెలుసా
పైసా పైసా ప ప పైసా
పైసా పైసా ప ప పైసా
పైసా పైసా ప ప పైసా
పైసా పైసా ప ప పైసా
అఅఅఅఅఅ ఆఆ ఆయా
ఊఊ ఊఊఊ ఊఊ
ప ప పైసా

ఓఓఓ ఓఓఓ ఊఊఊ
అల్లదిగో కళల కోట చేరుకో
బింగో అదరహో దునియాని దున్నుకో
జల్సా కరో నిసిగా క్లాస్లోగా బిందాసుగా నీకు నువ్వు బాసుగా
రిలాక్స్ గ డేస్ గడిచిపోనీయరా
ఛాన్స్ నీకివ్వల దొరికెర
పైసా పైసా ప ప పైసా
పైసా పైసా ప ప పైసా
పైసా పైసా ప ప పైసా
పైసా పైసా ప ప పైసా
ఆఆఆ ఆఆ ఆఆ
దుగ్ దుగ్ హోమో
దుగ్ దుగ్ హోమో
దుగ్ దుగ్ డాసెరియో
దుగ్ దుగ్ డాసెరియో
దుగ్ దుగ్ డాసెరియో
పైసా పైసా

ఈ పైకమే లోకమంతా ఏలడా
ఈ డైలమే తలరాత రాయడం
పడదోసిరో పాపం ను కాష్ తో
కోనేచురో స్వర్గమును సొమ్ముతో
ఏ జగన కిలో సొత్తు కన్నా
బలమైయాన శక్తియేది ఉందిరా
పైసా పైసా ప ప పైసా
పైసా పైసా ప ప పైసా
పైసా పైసా ప ప పైసా
దుగ్ దుగ్ హోమో
దుగ్ దుగ్ హోమో
పైసా పైసా
హూ హోమో హూ

Song Name Paisa Paisa lyrics
Singer's Karthik Kumar,Rahul Nambiar,Ranjith
Movie Name Paisa Telugu
Cast   Catherine Tresa,Nani

Which movie the "Paisa Paisa " song is from?

The song " Paisa Paisa " is from the movie Paisa Telugu .

Who written the lyrics of "Paisa Paisa " song?

director written the lyrics of " Paisa Paisa ".

singer of "Paisa Paisa " song?

Karthik Kumar,Rahul Nambiar,Ranjith has sung the song " Paisa Paisa "