Mayya Mayya Song Lyrics
మాయ్యా మాయ్యా మాయ్యా మాయ్యా మాయ్యా
అరేబియా ఒయాసిస్ ల ఎదురయ్యిందయ్యా
అమ్మాయి అదేం మాయో మనసే లాక్కుందయ్యా
రూపాయే పాపాయి అయి నాకే దిల్ దేదియ
మామ్మాయ్య మాయ్యా మాయ్యా మా
మాయ్యా మాయ్యా
మామ్మాయ్య మాయ్యా మాయ్యా మా
మాయ్యా మాయ్యా
అరెరే
ఓహోహో
ఏ మాయ్యా మాయ్యా మాయ్యా మాయ్యా మాయ్యా
అరేబియా ఒయాసిస్ ల ఎదురయ్యిందయ్యా
హే బాల హే బాల డో
హే బాల హే బాల డో
హే బాల హే బాల డో
లబడో
హే బాల హే బాల డో
హే బాల హే బాల డో
హే బాల హే బాల డో
లబడో
అలాలే
రెయిన్బో రంగేళి
రాంబల్లె దిగి వస్తే
న రాంబో నువ్వంటూ రంగంలో దింపిస్తే
గోలర్ గోల్డ్ ఎదురై క్యాట్వాకింగ్ చూపెడితే
డాలర్ డార్లింగేయ్ వొళ్ళో వాలితే
నిగ నిగ లాడే ఆ లేడీ నాన్నల్లెసిందియ్య
ధగ ధగ లాడే సొగసంతా నాసొమ్మేసిందయ్యా
మామ్మాయ్య మాయ్యా మాయ్యా మా
మాయ్యా మాయ్యా
మామ్మాయ్య మాయ్యా మాయ్యా మా
మాయ్యా మాయ్యా
భూటాన్ బంపర్ లాంటి బుగ్గే కొరికేస్తేయ్
లక్ష్మి బాంబు గుండెల్లో పబ్బాని పేలిదంతే
కాబోయే రాణి న కౌగిట్లో పడితే
కానీ కుర్రగాని నన్నే లోవడితే
భేజా అంతే బేజారై నెం భేహోష్ అయిపోయా
ఇంకేం చేస్తాం రాజాల నెం తయారైపోయా
మామ్మాయ్య మాయ్యా మాయ్యా మా
మాయ్యా మాయ్యా
మామ్మాయ్య మాయ్యా మాయ్యా మా
మాయ్యా మాయ్యా
మాయ్యా మాయ్యా మాయ్యా మాయ్యా మాయ్యా
అరేబియా ఒయాసిస్ ల ఎదురయ్యిందా
Song Name | Mayya Mayya lyrics |
Singer's | Vijay Prakash |
Movie Name | Paisa Telugu |
Cast | Catherine Tresa,Nani |
Which movie the "Mayya Mayya " song is from?
The song " Mayya Mayya " is from the movie Paisa Telugu .
Who written the lyrics of "Mayya Mayya " song?
director written the lyrics of " Mayya Mayya ".
singer of "Mayya Mayya " song?
Vijay Prakash has sung the song " Mayya Mayya "