Neelakashamlo Song Lyrics
నీలాకాశంలో మెరిసే చంద్రుడివి
రివ్వున నెలకు జారీ నాకై వచ్చావే
పొంగే నదిలా నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోనా అలజడి రేపావే
ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జాడీలో
చక్కిలిగింతలు మొదలాయె ఇక నా వొడిలో
నీవల్లే నీవల్లే రా సుకుమార
ఈమాయ నీవల్లే రా
ఎదో అయ్యింది ఈవేళే ఇన్నాళ్లు లేదిల
సరదాకైనా ఏ ఆడపిల్లైనా నిన్ను చూస్తుంటే ఉండగలనా
నిన్నే దయచేసి లావుపొమ్మంట నీకే నిన్నే ఇవ్వనంట
నిన్నే తాకింది గాలితోటి రోజు గొడవెంట
నిన్ను నువ్వైనా నాలాగా ప్రేమించా లేవంట
నీలాకాశంలో మెరిసే చంద్రుడివి
రివ్వున నెలకు జారీ నాకై వచ్చావే
రహదారుల్లో పూలు పూయిస్తా నాదారంటూ వస్తానంటే
మహారాణాల్లే నన్ను చూపిస్తా నాపై కన్నె వేస్తానంటే
అరె ఏంటో క్షణమైనా నిన్ను చూడకుంటే ఆగదు ప్రాణం
ఇలా నువ్వంటే పడి చచ్చే నేనంటే నాకిష్టం
ఓ నీలాకాశంలో మెరిసే చంద్రుడివి
రివ్వున నెలకు జారీ నాకై వచ్చావే
పొంగే నదిలా నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోనా అలజడి రేపావే
ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చక్కిలిగింతలు మొదలాయె ఇక నా వొడిలో
నీవల్లే నీవల్లే రా సుకుమార
ఈమాయ నీవల్లే రా
ఎదో అయ్యింది ఈవేళే ఇన్నాళ్లు లేదిల
Song Name | Neelakashamlo lyrics |
Singer's | Shreya Ghoshal |
Movie Name | Sukumarudu Telugu |
Cast | Aadhi,Nisha Agarwal |
Which movie the "Neelakashamlo" song is from?
The song " Neelakashamlo" is from the movie Sukumarudu Telugu .
Who written the lyrics of "Neelakashamlo" song?
director written the lyrics of " Neelakashamlo".
singer of "Neelakashamlo" song?
Shreya Ghoshal has sung the song " Neelakashamlo"