Song lyrics for Ee Kshanam

Ee Kshanam Song Lyrics in English Font From Kshanam Telugu Movie Starring   Adah Sharma,Adivi Sesh,Anasuya in Lead Roles. Cast & Crew for the song " Ee Kshanam" are Ravikanth Perepu , director

Ee Kshanam Song Lyrics



ఈ క్షణం ఒక యుగముగా
నడుస్తోంది అది ఎందుకనో
మనసులో ఎదో కలవరం
తెలియని ఈ పరవశం
నీ చూపులే నా గుండెతో
తేలిపాయిలే ప్రేమతో
నీ నవ్వులే గుడి గంటలై
వినబడుతుంటే అది నాకు స్వర్గం
ఈ క్షణం ఒక యుగముగా
నడుస్తోంది అది ఎందుకనో
మనసులో ఎదో కలవరం
తెలియని ఈ పరవశం

ఈ క్షణం ఒక యుగముగా
నడుస్తోంది అది ఎందుకనో
మనసులో ఎదో కలవరం
తెలియని ఈ పరవశం
నీ చూపులే నా గుండెతో
తేలిపాయిలే ప్రేమతో
నీ నవ్వులే గుడి గంటలై
వినబడుతుంటే అది నాకు స్వర్గం
ఈ క్షణం ఒక యుగముగా
నడుస్తోంది అది ఎందుకనో
మనసులో ఎదో కలవరం
తెలియని ఈ పరవశం
ఏ క్షణం ఒక యుగముగా
నడుస్తోంది అది ఎందుకనో
మనసులో ఎదో కలవరం
తెలియని ఈ పరవశం
ఈ క్షణం ఒక యుగముగా
Song Name Ee Kshanam lyrics
Singer's Ravikanth Perepu
Movie Name Kshanam Telugu
Cast   Adah Sharma,Adivi Sesh,Anasuya

Which movie the "Ee Kshanam" song is from?

The song " Ee Kshanam" is from the movie Kshanam Telugu .

Who written the lyrics of "Ee Kshanam" song?

director written the lyrics of " Ee Kshanam".

singer of "Ee Kshanam" song?

Ravikanth Perepu has sung the song " Ee Kshanam"