Song lyrics for puttintiki raave chelli

puttintiki raave chelli Song Lyrics in English Font From Puttintiki Ra Chelli Telugu Movie Starring   Arjun Sarja,Madhumitha,Meena in Lead Roles. Cast & Crew for the song " puttintiki raave chelli" are K.S. Chitra,S.P.Balasubramanyam , director

puttintiki raave chelli Song Lyrics



అన్న అన్న అన్న అన్న

పుట్టింటికి రావే చెల్లి
పిలిచింది మన ఇంటి తల్లి
పుట్టింటికి రావే చెల్లి
పిలిచింది మన ఇంటి తల్లి

అతింట్లో కడతేరాల
ఆడదాని రాత
అన్నలేడు కాబట్టేగా
అడవికెళ్లే సీత

తలరాతేగా నన్ను
చేర్చెను నరకం
చేడు నిందను మాపేసి
వస్తే న్యాయం

పుట్టింటికి రావే చెల్లి
పిలిచింది మన ఇంటి తల్లి

వేసవికైనా నిడుంది
ఓర్పుకు అయినా హద్దునది
పాపం పెరిగితే భూదేవైనా
కంపించకుంటుందా

చీర సారె సిరులిచి
మెట్టిన ఇంటికి నన్నిస్తే
పుట్టెడు నిందను కొంగున
కట్టుకు పుట్టింటికి వచేద

కాపు కయ నే లేనా
కనుల దాచుకోనా
తప్పుతోటి రానన్న
నిప్పులాగా వస్తా

ఎన్ని జన్మలైనా
నీకు చెల్లినవుతాను
పేగు అదురుతోందమ్మా
ప్రాణం అదురుతోందమ్మా
పుట్టింటికి రామ్మా చెల్లెమ్మ

పుట్టింటికి రావే చెల్లి
పిలిచింది మన ఇంటి తల్లి

కట్టిన తలే కాదన్న
ఈ కాకుల లోకం ఏమన్నా
మెట్టిన నరకం మంటల
నుంచి పుట్టింటి స్వర్గానికి రా

ప్రేమే అంతటి విలువైంది
పుట్టిన ఇల్లే చలువయింది
తప్పని అరిచే ఈ ఆచారం
ఎంతెంతో ఇరుకైనది

అన్న నీడ కాదంటూ
బలిపశువు అవుతావా
గుండె పైన రాయళ్లే
బరువు పెంచ రానా

నింగిలాగా నేనున్నా
ఉరుము భయము నీకొద్దు
ఉరుము తరుముకొస్తున్న
తడుము నాకు ఇకలేదు

పుట్టింటికి రామ్మా చెల్లెమ్మ

పుట్టింటికి రావే చెల్లి
పిలిచింది మన ఇంటి తల్లి

అతింట్లో కడతేరాల
ఆడదాని రాత
అన్నలేడు కాబట్టేగా
అడవికెళ్లే సీత

తలరాతేగా నన్ను
చేర్చెను నరకం
చేడు నిందను
మాపేసి వస్తే న్యాయం

పుట్టింటికి రావే చెల్లి
పిలిచింది మన ఇంటి తల్లి
Song Name puttintiki raave chelli lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Movie Name Puttintiki Ra Chelli Telugu
Cast   Arjun Sarja,Madhumitha,Meena

Which movie the "puttintiki raave chelli" song is from?

The song " puttintiki raave chelli" is from the movie Puttintiki Ra Chelli Telugu .

Who written the lyrics of "puttintiki raave chelli" song?

director written the lyrics of " puttintiki raave chelli".

singer of "puttintiki raave chelli" song?

K.S. Chitra,S.P.Balasubramanyam has sung the song " puttintiki raave chelli"