Song lyrics for Kaav Kaav

Kaav Kaav Song Lyrics in English Font From Okka Ammayi Thappa Telugu Movie Starring   Nithya Menon,Sundeep Kishan in Lead Roles. Cast & Crew for the song " Kaav Kaav" are Haricharan,Abhay Jodhpurkar , director

Kaav Kaav Song Lyrics



కావ్ కావ్ కావ్ కావ్
కాకి గోల ఆపార
చావు రేవు ఏదో వార్ -ఉ చేస్తే చాలా
చావ్ చావ్ చావ్ చావ్
స్టాప్ -ఉ నువ్వు అవ్వక
బ్యాక్ స్టెప్ వెయ్యక గోలే రీచ్ కార
లైఫ్ ఇస్ అడ్జస్ట్ చిందులేయరా
లైఫ్ ఇస్ ఏసైన్స్ నేర్చుకోరా
లైఫ్ ఇస్ వియోలెంట్ సంధి చెయ్యరా
లైఫ్ తెల్ల కాగితం
చేసుకో సంతకం
ఏదో

స్లాంము లోన జనము లోన
గుండెలోన తేనె వాన
పాశ్ లైఫ్ హంగులన్నీ
ఎండమావి వాటర్ రా
పస్తులున్న కష్టపడుతూ
బండి లాగే బ్రతుకు తిను
ఎంత వున్నా తృప్తి లేని
లైఫ్ పెద్ద హెల్ రా
జిందగీ తో చెయ్యి రొమాన్స్
డౌట్ కివ్వకే ఛాన్స్
గుట్స్ నీకు లైసెన్స్
నీ హీరో నువ్వేరో
లైఫ్ అనేది ఓన్లీ ఒన్స్
సిక్స్ కొట్టు నో డిఫెన్స్
వైర్ మీద చెయ్యి బాలన్స్
గుండె ఆగే లోపల
ఏదో
న నా నా నన
న నా నా నన
న నా నా నన
Song Name Kaav Kaav lyrics
Singer's Haricharan,Abhay Jodhpurkar
Movie Name Okka Ammayi Thappa Telugu
Cast   Nithya Menon,Sundeep Kishan

Which movie the "Kaav Kaav" song is from?

The song " Kaav Kaav" is from the movie Okka Ammayi Thappa Telugu .

Who written the lyrics of "Kaav Kaav" song?

director written the lyrics of " Kaav Kaav".

singer of "Kaav Kaav" song?

Haricharan,Abhay Jodhpurkar has sung the song " Kaav Kaav"