Song lyrics for Meena Meena

Meena Meena Song Lyrics in English Font From Sahasa Veerudu Sagara Kanya Telugu Movie Starring   Shilpa Shetty,Venkatesh in Lead Roles. Cast & Crew for the song " Meena Meena" are Srilekha,S.P.Balasubramanyam , director

Meena Meena Song Lyrics



మీనా మీనా జలతారు వీణ
ఎమ్మా ఎమ్మా ఇది కల కాదులేమ్మా
జలాల లాలి పాటలొఓఓఓ
జనించు ప్రేమ బాటలోఓఓఓ
జలదరింతలో వింతగా జరిగెను సంగమం

మీనా మీనా జలతారు వీణ
ఎమ్మా ఎమ్మా కల కాదులేమ్మా

ఓఓఓఓ హలా ఇలాఆఆ
అలల పల్లకీల తోరణాలు మణులు కురియగా
తరంగ తాండవాలు తలకు తెలిసేనే
ఓఓఓఓ సఖి చెలి
వలపు సాగరాల వొడ్డు కోరి నీటి నురగలై
స్పృశించగానే గీతాగాలు వనికేలే

నీటి చీర జారుతున్న నిశిరాత్రిలో
గవ్వలాడు యవ్వనాలా కసి రాత్రిలో
ఇద్దరం ఈదుతూ ఏ తీరమో చేరితే
మధుర యాతనే వంతెనై కలిపింది ప్రేమని

మీనా మీనా జలతారు వీణ
ఎమ్మా ఎమ్మా ఇది కల కాదులేమ్మా

ఓఓఓఓ ప్రియా ప్రియా
ఎదలు ఒక్కసారి పక్కత్తాల జతలు కలుపగా
నరాల నాగవల్లి సాగి నడుమున
నా లయా క్రియ
తెలిసి తామరాకు తల్లడిల్లి తాళం యెయ్యగా
సరోజమైన సోకు తాకి చూడన

ప్రేమలోతు అందుకోనిదే తాపము
హంసలాగా పయిన తేలి ఎం లాభము
చేపల మారితే గాలన్నీ వేసేయ్యనా
నురగ నవ్వుతో వెల్లువై ముంచెయ్యి ముద్దుగా

మీనా ఎమ్మా
మీనా మీనా జలతారు వీణ
ఎమ్మా ఎమ్మా ఇది కల కాదులేమ్మా
Song Name Meena Meena lyrics
Singer's Srilekha,S.P.Balasubramanyam
Movie Name Sahasa Veerudu Sagara Kanya Telugu
Cast   Shilpa Shetty,Venkatesh

Which movie the "Meena Meena" song is from?

The song " Meena Meena" is from the movie Sahasa Veerudu Sagara Kanya Telugu .

Who written the lyrics of "Meena Meena" song?

director written the lyrics of " Meena Meena".

singer of "Meena Meena" song?

Srilekha,S.P.Balasubramanyam has sung the song " Meena Meena"