Song lyrics for Oka Choopuke Padipoya

Oka Choopuke Padipoya Song Lyrics in English Font From Naayak Telugu Movie Starring   Ram Charan,Tamannaah Bhatia in Lead Roles. Cast & Crew for the song " Oka Choopuke Padipoya" are Bindu,Vijay Prakash , director

Oka Choopuke Padipoya Song Lyrics



ఒక చూపుకే పడిపోయా
ఒక నవ్వుకే పడిపోయా
ఒక మాటకే పడిపోయా అయిపోయా
తిన వెనకే వెళ్ళిపోయా
తిన వల్లనే చెడిపోయా
తినకుండా అయిపోయా ఎం మాయ
నో నో నో
బాబోయ్ బాబోయ్ ఒళ్ళంతా జొరమొచ్చిందే
వామ్మోయ్ వామ్మోయ్ నా సిగ్గుకు సిగ్గొచ్చిందే
అయ్యో అయ్యో నీ అందం నాలో అగ్గేట్టిందే

ఒక చూపుకే పడిపోయా
ఒక నవ్వుకే పడిపోయా
ఆ దేవుడే నీకు నాకు లింకేదో లగా దియా
కాబట్టే ఆనందంలో దిల్ అంత దాండియా

పై జన్మకి కూడా నిన్నే ఫిక్స్ అయిపోయా
అరెరే నువ్వే నాకే నచ్చి నన్నే దేదీయ
ఎగిరి నే నీ ఒళ్ళో పడ్డ అంత నీ దయా
నో నో నో
బాబోయ్ బాబోయ్ బాబోయ్ మైకంలో ముంచేసింది
అయ్యో అయ్యో ఆకాశం నాకే అందేసిందే
డేగల్లె దూసుకు వచ్చి నా మనసే చోర లియా
డైలీ నా కల్లోకొచ్చి ముద్దుల్తో మార్ దియా
నీ వల్లే నా కుడి కన్ను అదిరిందయ్యా
ఇదిగో పిల్ల నీ పెదవేమో స్వీట్ సేమియా
నువ్వు నా లైఫ్య్ మార్చేసావే బోలో క్యా కీయ
నో నో నో
బాబోయ్ బాబోయ్ బాబోయ్ మే నెలలో చలి పుట్టిందే
అయ్యో అయ్యో అర్ జనవరి నెలలో చెమటేక్కిందే
ఒక చూపుకే పడిపోయా
ఒక నవ్వుకే పడిపోయా

Song Name Oka Choopuke Padipoya lyrics
Singer's Bindu,Vijay Prakash
Movie Name Naayak Telugu
Cast   Ram Charan,Tamannaah Bhatia

Which movie the "Oka Choopuke Padipoya" song is from?

The song " Oka Choopuke Padipoya" is from the movie Naayak Telugu .

Who written the lyrics of "Oka Choopuke Padipoya" song?

director written the lyrics of " Oka Choopuke Padipoya".

singer of "Oka Choopuke Padipoya" song?

Bindu,Vijay Prakash has sung the song " Oka Choopuke Padipoya"