Song lyrics for Nee Meeda Ottu

Nee Meeda Ottu Song Lyrics in English Font From Rowdy Telugu Movie Starring   Jayasudha,Manchu Vishnu,Mohan Babu in Lead Roles. Cast & Crew for the song " Nee Meeda Ottu" are Swetha Mohan,Karthik , director

Nee Meeda Ottu Song Lyrics



నీ మీద ఒట్టు
నా ప్రేమ మీద ఒట్టు
నా కోసం నిను కన్నా ఈ సీమ మీద ఒట్టు
నే నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు
కడ దాకా నీతో నేను సాగుతా
నీ మీద ఒట్టు
నా ప్రేమ మీద ఒట్టు
నా కోసం నిను కన్నా ఈ సీమ మీద ఒట్టు
నే నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు
కడ దాకా నీతో నేను సాగుతా

నన్ను నిద్రించమంటూ నిను నాలో ముద్రించుకుంటూ
కలలెన్నో పండించే నీ కన్నుల మీదొట్టు
నెల మీదనే ఉంటూ ననుఁ గాలిలో తేల్చుకుంటూ
తన వైపు లాగేసి నీ నవ్వుల మీదొట్టు
చిగురాకును తలపించే నీ సిగ్గు మీద పట్టు
చిరు గాలై నను తాకే నాయీ చేతి మీద ఒట్టు
నువ్వుంటే నా వెంటే చుట్టూరా నాకు ఎవరు లేనట్టే ఆ
నీ మీద ఒట్టు
నా ప్రేమ మీద ఒట్టు
నా కోసం నిను కన్నా ఈ సీమ మీద ఒట్టు
నే నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు

నీడలా వెంట ఉంటూ
నను వీడి పోలేను అంటూ
తెగ ఊసులు చెప్పే నీ ఊహల మీదొట్టు
నీకు తోడు నెఅంటూ
నను వేడిగా పట్టుకుంటూ
ఈ గుండెస్ అది పెంచే నీ ఊపిరి మీదొట్టు
దేవతనే మరిపించే నీ రూపం మీద ఒట్టు
మొహాన్ని కలిగించే నీ మౌనం మీదొట్టు
వస్తాలే నీ కోసమే ప్రతి జన్మలోను జతగా చిరుత ఆ
నీ మీద ఒట్టు
నా ప్రేమ మీద ఒట్టు
నా కోసం నిను కన్నా ఈ సీమ మీద ఒట్టు
నే నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు

Song Name Nee Meeda Ottu lyrics
Singer's Swetha Mohan,Karthik
Movie Name Rowdy Telugu
Cast   Jayasudha,Manchu Vishnu,Mohan Babu

Which movie the "Nee Meeda Ottu" song is from?

The song " Nee Meeda Ottu" is from the movie Rowdy Telugu .

Who written the lyrics of "Nee Meeda Ottu" song?

director written the lyrics of " Nee Meeda Ottu".

singer of "Nee Meeda Ottu" song?

Swetha Mohan,Karthik has sung the song " Nee Meeda Ottu"