Vennellona Mounam Song Lyrics
మౌనంగా చూస్తూ ఉన్న
మనసంతా ప్రేమే ఉన్న
కనుపాపే కాదంటూ ఉన్న
తనవైపే నే చూస్తున
వెన్నెల్లోన మౌనం నన్నే అడిగింది
ఏమైంది ఏమంటు
కన్నుల్లోన కడలి అలలై ఎగసింది
ప్రేమంటే బాధంటూ
ఆ వెలుగులోనే నేనుండలేను
ఏయ్ పగలు కూడా నిను చూడలేను
నీకెదురు పడక నే నిలవలెను
నీ ముందుకొచ్చి నే చెప్పలేను
ఈ నిజాము దాచి నిను చేరలేను
ఈ వాస్తవాలు నే చూపలేను
ఏ ఉదయమవని నడిరేయిలో నేనున్నా
వెన్నెల్లోన మౌనం నన్నే అడిగింది
ఏమైంది ఏమంటు
కన్నుల్లోన కడలి అలలై ఎగసింది
ప్రేమంటే బాధంటూ
మౌనంలో మాటై రానా
మనసంతా నేనై పోనా
వేకువలో తూరుపుల నీకోసం నేనున్నా
తూరుపులో వేకువలా నాకోసం రావెల
వెన్నెల్లోన మౌనం నన్నే అడిగింది
ఏమైంది ఏమంటు
కన్నుల్లోన కడలి అలలై ఎగసింది
ప్రేమంటే బాధంటూ
Song Name | Vennellona Mounam lyrics |
Singer's | Chinmayi Sripaada,Karthik |
Movie Name | Surya Vs Surya Telugu |
Cast | Nikhil Siddharth,Tridha chowdary |
Which movie the "Vennellona Mounam" song is from?
The song " Vennellona Mounam" is from the movie Surya Vs Surya Telugu .
Who written the lyrics of "Vennellona Mounam" song?
director written the lyrics of " Vennellona Mounam".
singer of "Vennellona Mounam" song?
Chinmayi Sripaada,Karthik has sung the song " Vennellona Mounam"