Song lyrics for Nuvvu chudu

Nuvvu chudu Song Lyrics in English Font From Okato Number Kurradu Telugu Movie Starring   Rekha Vedavyasa,Taraka Ratna Ramarao in Lead Roles. Cast & Crew for the song " Nuvvu chudu " are M.M Keeravani,Ganga , director

Nuvvu chudu Song Lyrics



నువ్వు చూడు చూడకపో
నువ్వు చూడు చూడకపోనే చూస్తూనే ఉంటా
మాటాడు ఆడకపోమాటాడుతునే ఉంటా
ప్రేమించు మించకపో ప్రేమిస్తూనే ఉంటా
నా ప్రాణం నా ధ్యానం నువ్వే లెమ్మంట
నువ్వు చూడు చూడకపోనే చూస్తూనే ఉంటా

నువ్వు తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంబరపడతా
నువ్వు కొట్టినా నా చెంప మీద నీ గురుతాకటుందని సంతోషిస్తా
మనసు పువ్వును ఉదించాను కొప్పులో నిలుపుకుంటావో
కాలి కింద నలిపేస్తావో
వలపు గువ్వను పంపించాను బొట్టు పెట్టి రమ్మంటావో
గొంతు పట్టి గెంటేస్తావో
ఏం చేసినా ఎవరాపినా చేసేది చేస్తుంటా
నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా
మాటాడు ఆడకపోమాటాడుతునే ఉంటా

పూజించటం పూజారి వంతు వరమివ్వడమన్నది దేవత ఇష్టం
ప్రేమించటం ప్రేమికుడి వంతు కరుణించడమన్నది ప్రేయసి ఇష్టం
ఎందువల్ల నిను ప్రేమించిందో చిన్ని మనసుకే తెలియదుగా
నిన్ను మరవడం జరగదుగా
ఎందువల్ల నువు కాదన్నానో ఎదురు ప్రశ్నలే వెయ్యనుగా
ఎదురు చూపులే ఆసనుగా
ఏనాటికో ఒకనాటికి నీ ప్రేమ సాధిస్తా

నిను చూడలని ఉన్నా
నిను చూడలని ఉన్నా నే చూడలేకున్నా
మాటాడాలని ఉన్నా మాటాడలేకున్నా
ప్రేమించాలని ఉన్నా ప్రేమించలేకున్నా
లోలోనా నాలోనా కన్నీరవుతున్నా
Song Name Nuvvu chudu lyrics
Singer's M.M Keeravani,Ganga
Movie Name Okato Number Kurradu Telugu
Cast   Rekha Vedavyasa,Taraka Ratna Ramarao

Which movie the "Nuvvu chudu " song is from?

The song " Nuvvu chudu " is from the movie Okato Number Kurradu Telugu .

Who written the lyrics of "Nuvvu chudu " song?

director written the lyrics of " Nuvvu chudu ".

singer of "Nuvvu chudu " song?

M.M Keeravani,Ganga has sung the song " Nuvvu chudu "