Song lyrics for Nemali kannoda

Nemali kannoda Song Lyrics in English Font From Okato Number Kurradu Telugu Movie Starring   Rekha Vedavyasa,Taraka Ratna Ramarao in Lead Roles. Cast & Crew for the song " Nemali kannoda" are Udit Narayan,Vivek Hariharan , director

Nemali kannoda Song Lyrics



నెమలి కన్నోడ నమిలే చూపోడ కమిలిపోకుండా తాకాలయ్యో
అరె బొడ్డుకు ఉన్న తాళం తీస్తే వద్దున పడ్డ చాపై పోతా
చిలకా నీ మొగ్గ నలిపే పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో
అహా రెక్కల పువ్వై రివ్వున రావే చుక్కలతోనే ముద్దాడిస్తా

నెమలి కన్నోడ డా డాడా
చిలకా నీ మొగ్గ దా దా దాదా

ఏ పూలతో కొలవాలయ్యో ఆరడుగల వజ్రం నువ్వే
కన్నె ముద్ద అద్దావంటే వెన్న ముద్దె పోదా వజ్రం
నీ ఛాతి విఖ్యాతి లహా తెలుసులే లేలేత నా బుగ్గలో మొటిమకు
నీ నడుము హరివిల్లు గవనలు అని ఆకాశం దిగివచ్చి పలికిందిలే
చిచ్చర పిడుగై చొచ్చుకు పోతే
చిచ్చర పిడుగై చొచ్చుకు పొతే పచ్చడి ఆకై విచ్చుకు పోతా

తననా నానాన నెమలి కన్నోడు
నననా నానాన నమిలే చూపోడ
నెమలి కన్నా నమిలే చూపోడ కమిలిపోకుండా తాకాలయ్యో
తనన నన్నా తనన నన్నా తననననా
తనన నన్నా తనన నన్నా తనననన తనననా

ఎండా కన్నే తగలకుండా దాచుకున్నా జాబిలి ఇవ్వు
ఎంగిలికాని తీర్ధం తెచ్చి నాపై చల్లి ఎత్తుకుపోరా
బంగారం పరుగెత్తి వచ్చిందిలే నీ మేని చమటయ్యి కరిగేందుకు
నీ రెప్ప చిరుగాలి విసిరిందిలే నా మనసులో తేమ ఆరేందుకు
అబ్బోయబ్బా దెబ్బ కొట్టవే
అబ్బోయబ్బా దెబ్బ కొట్టవే తీపి గుండెల్లో ఆశ పుట్టిందే

తననా నానాన చిలక నీ మొగ్గ
తననా నానాన నలిపే పోతన
చిలక నీ మొగ్గ నలిపే పోతన ఉలికి పడితే మరి ఎట్టగామో హై
అరే బొడ్డుకు ఉన్న తాళం తీస్తే వడ్డున పడ్డ చాపై పోత
డా డా డా డా
డా డా డా డా
డా డా డా డా
డా డా డా డా
Song Name Nemali kannoda lyrics
Singer's Udit Narayan,Vivek Hariharan
Movie Name Okato Number Kurradu Telugu
Cast   Rekha Vedavyasa,Taraka Ratna Ramarao

Which movie the "Nemali kannoda" song is from?

The song " Nemali kannoda" is from the movie Okato Number Kurradu Telugu .

Who written the lyrics of "Nemali kannoda" song?

director written the lyrics of " Nemali kannoda".

singer of "Nemali kannoda" song?

Udit Narayan,Vivek Hariharan has sung the song " Nemali kannoda"