Orey nuvvu Song Lyrics
ఒరేయ్ నువ్వు నాకు నచ్చావురా
ఒరేయ ఐ లవ్ యూ రా హే
ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా
ఒరేయ్ అదంతేరా
ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా
ఒరేయ్ ఐ లవ్ యూ రా
ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా
ఒరేయ్ అదంతేరా
అరరె చురుకు నీకు ఉందిరా
అసలు కొత్త స్టైలు నీదిరా
అందుకే ఐ లవ్ యూ రా
ఆడపిల్ల ఒరేయ్ అందంటే ప్రేమలోని పడ్డట్టేరా
నీ రొట్టె విరిగి ఎంచక్కా నేతిలోన పడిపోయేరా
ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా
ఒరేయ్ ఐ లవ్ యూ రా
ఏంట్రా గూట్లే ఆహాహా ఎంత ప్రేమగా పిలిచిందో చూడరా
ఏంట్రా గూట్లే టెలిఫోన్ పోలల్లే ఎదిగావురా
పోరా డోంగ్రి ఐస్క్రూట్ పుల్లల్లే అదిరావురా
ఎంట్రా టుమీ తొక్కలోది నీ డ్రస్సే బాగుందిరా
పోరా పుస్కీ దిక్కుమాలిన నీ ఫేసే సూపర్బ్ రా
ఏరా లఫంగి నువ్వేరా
ఏరా పుడింగి నీ పేరా
బే అన్న బేవర్సన్నా
బచ్చా అన్నా బడవా అన్నా
ప్రతిమాట పరమార్థం ప్రేమేరా
ఆహా మీ తిట్లే వింటుంటే ప్రేమ ముదిరినట్టుందిరా
ఓహో మీరు మాకు హ్యాపీగా వీరు పార్టీ ఇచ్చుకొండిరా
ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్ చిలక రూటుకొచ్చిందిరా
ఒరేయ్ ఇక వెళ్లండిరా
ఒరేయ్ చిలిపి చిలిపి పనులున్నాయ్ రా
ఒరేయ కళ్లు మూయండిరా
ఏంట్రా మెంటల్ ఓహొహో ఏం ముద్దుగా పిలిచావ్ పిల్లోయ్
ఏంట్రా మెంటల్ చల్లనైన నీ మనసే ఎయిర్ కూలర్ రా
పోరా కిండల్ దూకుతున్న నీ వయసే టూవీలర్ రా
రారా ఉల్ఫా కాల్చుతున్న చూపే సిగరెటైటర్ రా
పోరా పిస్తా చిక్కుకున్న నడుమే సెంటీమీటర్ రా
నా దేశముదురు నువ్వేరా
నా చేదు షుగరు ఇలా రా
ఇడియట్ అన్నాస్టుపిడ్ అన్నా
ట్యూబ్లెట్ అన్నా ఎల్బోర్డ్ అన్న
ప్రతి చెట్టు ప్రేమలోన దీవెనేరా
డౌట్ లేదు వీళ్లు మనకు లేనట్టేరా
ఒరేయ్ నువ్వు నాకు నచ్చావురా
ఒరేయ్ ఐ లవ్ యూ రా
ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా
ఒరేయ అదంతేరా
అరరె చురుకు నీకు ఉందిరా
అసలు కొత్త స్టైలు నీదిరా
అందుకే ఐ లవ్ యూ రా
Song Name | Orey nuvvu lyrics |
Singer's | Spb Charan,K.S. Chitra |
Movie Name | Okato Number Kurradu Telugu |
Cast | Rekha Vedavyasa,Taraka Ratna Ramarao |
Which movie the "Orey nuvvu " song is from?
The song " Orey nuvvu " is from the movie Okato Number Kurradu Telugu .
Who written the lyrics of "Orey nuvvu " song?
director written the lyrics of " Orey nuvvu ".
singer of "Orey nuvvu " song?
Spb Charan,K.S. Chitra has sung the song " Orey nuvvu "