Emi Strokuoro Song Lyrics
ఏమి స్ట్రోకురో పువ్వుని కొడితే గువ్వకు తగిలింది
ఎంత హాయిరో చెక్కెర తడితే చక్కర వలికిందీ
ఇంకా చూసుకో గురి జాడి దాటుకో బరీ
గుట్టు గూడెక్కి పోయేవేళా
చలి చలి చలి చలి చలి చలి చలి చలి
ఏమి షేపురో ముందరికొస్తే ముచ్చట ముదిరింది
ఏమి ఉపురో వెచ్చని ఆవిరి గుప్పున రేగింది
చెంగు చాటు పొంగుల్లో రంగులీను ఒంపుల్లో
బెట్టు కొమ్మెక్కి పోయేవేళా
చలి గిలి గిలి గిలి గిలి గిలి గిలి గిలి గిలి
ఏమి స్ట్రోకురో
పదారు వన్నెల ప్రాయమే
అత్తరు పూసెను విస్తరి వేసెను ముద్దుల ముంగిట్లో
తడారు పెదవుల తాపమే
తీయగా తాకెను తేనెల గుప్పెను సిగ్గుల సందిట్లో
వసి వాడని వెన్నెల తాకిటిలో
యమా రాపిడి తప్పదులే
వోడి చేరిన అల్లరి మన్మధుడా
తడి దోపిడీ ఒప్పునులే
సిల్కీ రామ చిలకమ్మా మిల్క్ షేకులిస్తుంటే
లవ్ లాకెట్లో పుట్టే జ్వాలా
భగ భగ భగ భగ భగ భగ భగ భగ
ఏమి స్ట్రోకురో పువ్వుని కొడితే గువ్వకు తగిలింది
ఏమి ఉపురో వెచ్చని ఆవిరి గుప్పున రేగింది
ఏమి స్ట్రోకురో
తమాషా గున్నది ఈ సడీ
తుమ్మెద వేసిన తుంటరి ఈలకు వణికే వలపు మాదీ
నిశాల వేటకు బి రెడీ
టక్కరి కోడికి ట్రిక్కులు నేర్పగా వచ్చా మనసుపడి
గురుడా ముద్దుల నజరానా బిగి ఆరని కౌగిట్లో
పదవే పసి బుగ్గల నెరజాణా పడదాం పడుచాటల్లో
నీలో ఉంది టెక్నిక్యూ చేసేవోయి మ్యాజిక్
ఆటోమేటిక్ గా అవునంటాలే
పద పద పద పద పద పద పద పద
ఏమి ఉపురో వెచ్చని ఆవిరి గుప్పున రేగింది
ఏమి స్టోకురో పువ్వుని కొడితే గువ్వకు తగిలింది
చెంగు చాటు పొంగుల్లో రంగులీను ఒంపుల్లో
గుట్టు గూడెక్కి పోయేవేళా
గిలి గిలి గిలి గిలి చలి చలి గిలి గిలి గిలి గిలి
ఏమి ఉపురో
Song Name | Emi Strokuoro lyrics |
Singer's | K.S. Chitra,S.P.Balasubramanyam |
Movie Name | S.P. Parusuram Telugu |
Cast | Chiranjeevi,Sridevi |
Which movie the "Emi Strokuoro" song is from?
The song " Emi Strokuoro" is from the movie S.P. Parusuram Telugu .
Who written the lyrics of "Emi Strokuoro" song?
director written the lyrics of " Emi Strokuoro".
singer of "Emi Strokuoro" song?
K.S. Chitra,S.P.Balasubramanyam has sung the song " Emi Strokuoro"