Song lyrics for O Baba Kiss

O Baba Kiss Song Lyrics in English Font From S.P. Parusuram Telugu Movie Starring   Chiranjeevi,Sridevi in Lead Roles. Cast & Crew for the song " O Baba Kiss" are K.S. Chitra,S.P.Balasubramanyam , director

O Baba Kiss Song Lyrics



ముద్దివ్వచ్చు ముట్టించచ్చు
నాలో చిచ్చు రాజెయ్యొచ్చు
కవ్వించొచ్చు కాటెయ్యొచ్చు
ఇది ఎదో ఆకలీ పడదామా ఎంగిలీ
ఎదమీదా జాబిలీ కసి కొద్ది కౌగిలీ

ఓ బాబా కిస్ మీ ఓ బాబు గిచ్చు మీ గిచ్చు మీ
బాబా కిస్ మీ ఓ బాబు టచ్ మీ

ముదిరిందా ఆకలీ పడదామా ఎంగిలీ
పరవాలీ రాతిరీ పరువాల విస్తారీ
ఓ బేబీ టచ్ మీ ఒళ్ళంతా కొలిమీ
ఓ బాబా కిస్ మీ ఓ బాబు టచ్ మీ

కిక్కిరిసి ఉందిలే చక్కదనంలోనా
అక్కరతో ఉన్నదిలే ఆడతనం శానా
తొక్కిసలో పడ్డదీ ఊగిసలా ప్రాయం
అక్కసునా ఉన్నదీ రక్కిసలా అందం
మత్తులలో మాయలు ఎత్తులలో లోయలు నిజానికెంత హాయో

ఓ బాబా కిస్ మీ ఓ బాబు గిచ్చు మీ గిచ్చు మీ
బాబా కిస్ మీ ఓ బాబు టచ్ మీ

ఇద్దరికీ రానిదీ నిద్దరణే రేయీ
హద్దులనే దాటేందులే హత్తుకునే హాయీ
జన్మతహా ఉన్నదీ కన్నులలో కామం
మన్మదహో అన్నదీ వెన్నెలలో హోమం
ఆగనిదీ అరకలు తెల్లరానివీ మసకలు ప్రయాస ఎంత హాయో

ఓ బేబీ టచ్ మీ ఒళ్ళంతా కొలిమి
బాబా కిస్ మీ ఓ బాబు టచ్ మీ

ముద్దివ్వచ్చు ముట్టించచ్చు
కవ్వించొచ్చు కాటెయ్యొచ్చు
ముదిరిందా ఆకలీ పడదామా ఎంగిలీ
పరవాలేదు రాతిరీ పరువాల విస్తారీ

ఓ బాబా కిస్ మీ ఓ బాబు గిచ్చు మీ గిచ్చు మీ
బాబా కిస్ మీ ఓ బాబు టచ్ మీ
ఓ బేబీ టచ్ మీ ఒళ్ళంతా కొలిమీ
కిస్ మీ బేబీ టచ్చు మీ ఒళ్ళంతా కొలిమీ

కిస్ మీ టచ్ మీ
కిస్ మీ టచ్ మీ
కిస్ మీ టచ్ మీ
కిస్ మీ టచ్ మీ
Song Name O Baba Kiss lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Movie Name S.P. Parusuram Telugu
Cast   Chiranjeevi,Sridevi

Which movie the "O Baba Kiss" song is from?

The song " O Baba Kiss" is from the movie S.P. Parusuram Telugu .

Who written the lyrics of "O Baba Kiss" song?

director written the lyrics of " O Baba Kiss".

singer of "O Baba Kiss" song?

K.S. Chitra,S.P.Balasubramanyam has sung the song " O Baba Kiss"