Orinayano Song Lyrics
ఓరినాయనో పిల్లాడిదెబ్బకు అమ్మడు అదిరిందే
ఓరిదేవుడో తాకిడి చూపుకు పాపిడి చెదిరిందే
ఇంతా ఘాటు ప్రేమలో ఎంతో నాటు ముద్దుల్లో
గుట్టు గుంటూరు చెరలో పడితే
లబ దిబా దిబా లబ దిబా దిబా లబ దిబా దిబా
ఓరినాయనో అమ్మడి దెబ్బకు గుమ్మడి ముదిరిందే
ఓరిదేవుడో తాకిడి చూపుకి దోపిడీ జరిగిందే
ఇంతా ఘాటు ప్రేమలో ఎంతో నాటు ముద్దుల్లో
తిక్క తిరునాళ్ల కెళ్ళిందమ్మా
లబ దిబా దిబా లబ దిబా దిబా లబ దిబా దిబా
ఓరినాయనో
గులాబీ పువ్వుల బాణమే ముల్లుగా తాకెను
ముద్దుగా మారెను ముసిరే చీకట్లో
వసంత కోకిల గానమే పాటలు రాసేను
పైటలు వేసెను వలచె వాకిట్లో
మిసి మింతలు ముంతలు దాచేస్తే మురిపాలిక ఆగవులే
గిలిగింతలు సంతకు రాకుంటే ఒడి బేరము సాగదులే
జబ్బా జారీ పైటమ్మా గొబ్బిళ్ళఆడుకుంటుంటే
కన్ను కునుకురు చేరేదెట్టా
లబ దిబా దిబా లబ దిబా దిబా లబ దిబా దిబా
ఓరినాయనో పిల్లాడిదెబ్బకు అమ్మడు అదిరిందే
ఓరిదేవుడో తాకిడి చూపుకు పాపిడి చెదిరిందే
ఓరినాయనో
కులాసా వీరుడి స్ట్రోకులే
చాటుగా ఇవ్వకు సందిట చెరకు సరసాలాటల్లో
తెనాలి రాముడి జోకులే
గుండెకు తాకెను గుట్టును లాగెను పరువాలాటల్లో
విరజాజుల వీణలు మీటయ్యి విరహాలకు చీకట్లో
పొదరిళ్ళకు రంగులు వెసెయ్యి మన ముద్దుల ముచ్చట్లో
కన్ను గీటబోతుంటే కాలు జారిపోతుంటే
రోజుకేన్నాటలాడాలమ్మా
లబ దిబా దిబా లబ దిబా దిబా లబ దిబా దిబా
ఓరినాయనో అమ్మడి దెబ్బకు గుమ్మడి ముదిరిందే
ఓరిదేవుడో తాకిడి చూపుకు పాపిడి చెదిరిందే
ఇంట ఘాటు ప్రేమలో ఏంతో నాటు ముద్దుల్లో
గుట్టు గుంటూరు చెరలో పడితే
లబ దిబా దిబా లబ దిబా దిబా లబ దిబా దిబా
ఓరినాయనో
Song Name | Orinayano lyrics |
Singer's | K.S. Chitra,S.P.Balasubramanyam |
Movie Name | S.P. Parusuram Telugu |
Cast | Chiranjeevi,Sridevi |
Which movie the "Orinayano" song is from?
The song " Orinayano" is from the movie S.P. Parusuram Telugu .
Who written the lyrics of "Orinayano" song?
director written the lyrics of " Orinayano".
singer of "Orinayano" song?
K.S. Chitra,S.P.Balasubramanyam has sung the song " Orinayano"