Abbabba Ee Poddu Song Lyrics
అబ్బబ్బా ఈ పొద్దు ముద్దొస్తే ఆపొద్దు
ఒళ్ళంతా నీ సొత్తు దమ్ముంటే దండెత్తు
సందె రంగు స్వర్గలోకంలో
అందమిచ్చే అర్దమైకంలో
మల్లెపూల మంచమేశా వెన్నెలంతా దుప్పట్లో
ఎందయ్యో హంగామా ఎందాకా ఈ ప్రేమా
వెయ్యేల్లె నా ప్రేమా వేవిల్లా పెళ్ళామా
తాకితేనే సోకు తేనే చిందిపోయె తుల్లింతా
చూడగానే సోయగాలు గాలివీచే కవ్వింతా
చూపుతోనే గాయమయ్యి సొమ్మసిల్లె ఒళ్ళంతా
గుచ్చ్చుకున్న నిన్ను చూసి విచ్చుకుంది పువ్వుంటా
చినుకు జారీ తళుకు మారి నడుము దాచే నటి మయూరీ
ఎల్లకిల్లా పడ్డ పిల్ల ఏడూ వర్ణాలవుతుంటే
ఓయబ్బో బొబ్బట్టు ఓ సారీ నాకెట్టు
ఒళ్ళంతా నీ సొత్తు దమ్ముంటే దండెత్తు
అందగాడు అంటుకుంటే సందె ముద్దే సంపంగి
కన్ను గీటి కమ్ముకుంటే వెన్నెలైనా వేసంగి
చెయ్యివేసి వెయ్యగానే చెంగులేసే చేమంతీ
పూలమీద కాలువేసి ఈలవేసే పూబంతీ
పలకమారి చిలక వాలీ తళుకు తీరే కులుకు జోరు
మనసు లోతు వయసు అంతు తెలిసిపోయే ఆటల్లో
ఓయమ్మో ఎం పట్టు అందాలే ఆపట్టు
అబ్బబ్బా ఈ పొద్దు ముద్దొస్తే ఆపొద్దు
సందె రంగు స్వర్గలోకంలో
అందమిచ్చే అర్దమైకంలో
మల్లెపూల మంచమేశా వెన్నెలంతా దుప్పట్లో
ఎందయ్యో హంగామా ఎందాకా ఈ ప్రేమా
వెయ్యేల్లె నా ప్రేమా వేవిళ్ల పెళ్ళామా
Song Name | Abbabba Ee Poddu lyrics |
Singer's | K.S. Chitra,S.P.Balasubramanyam |
Movie Name | S.P. Parusuram Telugu |
Cast | Chiranjeevi,Sridevi |
Which movie the "Abbabba Ee Poddu" song is from?
The song " Abbabba Ee Poddu" is from the movie S.P. Parusuram Telugu .
Who written the lyrics of "Abbabba Ee Poddu" song?
director written the lyrics of " Abbabba Ee Poddu".
singer of "Abbabba Ee Poddu" song?
K.S. Chitra,S.P.Balasubramanyam has sung the song " Abbabba Ee Poddu"