Bombayi Premika Song Lyrics
ఆఆ ఆఆఆ
ఆహా ఆహా హ హ హా
ఏం హాయిగుందిరో
బొంబాయి ప్రేమిక
ఇంకాస్త ఇచ్చుకో ఇక
యహ యహ యహ
జుహులో సుందరి మొహాల లాహిరి
మల్బరీ మంచమే మరి
యహ యహ యహ
సరసమో సరిగామో
దేఖో తుమ్ సే మైనే ప్యార్ కీయ
ఆహా ఆహా హ హ హా
ఏం హాయిగుందిరో
బొంబాయి ప్రేమిక
ఇంకాస్త ఇచ్చుకో ఇక
యహ యహ యహ
జుహులో సుందరి మొహాల లాహిరి
మల్బరీ మంచమే మరి
యహ యహ యహ
ఆషాడపు జడి వానలు కడిగిన కలలో
కన్నె మెరుపు తీవెలెన్నో కన్నుల వెలిగే
ఏకాంతపు సాయంత్రపు చంద్రుడి గుడిలో
కొత్త వలపు జేయి గంటలు గుండెలు పలికే
నచ్చుతా గిచ్చుట ఇచ్చుట
నీకు మానసటా అః హ హ
సరసమే సరిగామో
దేఖో తుమ్మేసే మైనే ప్యార్ కీయ
ఓహో ఓహో హోం హోం హోం
జుహులో సుందరి మొహాల లాహిరి
మల్బరీ మంచమే మరి
యహ యహ యహ
అబ్బా ఏం హాయిగుందిరో
బొంబాయి ప్రేమైక
ఇంకాస్త ఇచ్చుకో ఇక
యహ యహ యహ
ఆఆఆఆ
ఈ ముంబై నవ రంభాల నవ్వుల సెగలో
మ్యారేజ్ కి మే మాసపు మేన కదిలే
సెప్టెంబర్ చేమంతుల చక్కిలి గిలిలో
నీ మగసిరి మురళి వలచి వాకిట నిలిచే
అచట ముచ్చట ఎచటో
గాలి కిట కిటా ఆఆ
సరసమొ సరిగామో
దేఖో తుమ్మేసే మైనే ప్యార్ కీయ
ఆహా ఆహా హ హ హా
ఏం హాయిగుందిరో
బొంబాయి ప్రేమీక
ఇంకాస్త ఇచ్చుకో ఇక
యహ యహ యహ
జుహులో సుందరి మొహాల లాహిరి
మల్బరీ మంచమే మరి
యహ యహ యహ
సరసమొ సరిగామో
దేఖో తుమ్మేసే మైనే ప్యార్ కీయ
ఓహో ఓహో హోం హోం హోం
Song Name | Bombayi Premika lyrics |
Singer's | S.P.Balasubramanyam,Srilekha |
Movie Name | Bombai Priyudu Telugu |
Cast | J. D. Chakravarthy,Rambha |
Which movie the "Bombayi Premika" song is from?
The song " Bombayi Premika" is from the movie Bombai Priyudu Telugu .
Who written the lyrics of "Bombayi Premika" song?
director written the lyrics of " Bombayi Premika".
singer of "Bombayi Premika" song?
S.P.Balasubramanyam,Srilekha has sung the song " Bombayi Premika"