Aho Priya Song Lyrics
మ్మ్ ఆ ఓ అహో ప్రియా
క్యా బాత్ బోలా చిడియా మేరా దిల్ పీత్తర్ పీత్తర్ హోం గయా
అయ్యయ్యో మిమ్మల్ని కాదండి
నేను నేనేదో సరదాగా రాసుకున్న పాటా
ప్రాక్టీస్ చేసుకుంటున్నా నంతే అంతే అంతే నండి
అహో ప్రియా
ఇంతకన్నా తీయనైన పిలుపు వేరేవుందా
అహో అహో అహో ప్రియా
అంతమంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా
కౌగిలించవా ప్రియా అనే జావాబు తానివ్వద
అహో అహో అహో ప్రియా
రాగమంటు ఏమిటుంది అనురాగ మను పాటకి
తాళమంటూ ఏమిటుంది పెనవేసుకోను ఆటకి
మూగసైగ కన్న మంచి పలుకు ఏముంది
ముద్దు కన్నా పెద్దధైన కవిత ఏముంది
జంట కోరి గుండెళ్లన్నీ ఒకటే భాషల్లో దగరౌతున్నవి
కౌగలించవా ప్రియా ప్రియా ఆనేటి భావం అది
అహో అహో అహో ప్రియా
ఇంతకన్నా తీయనైన పిలుపు వేరేవుందా
అహో అహో అహో ప్రియా
అంతమంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా
తీయనైన స్నేహం ఉంది
విరిసేటి పూల తీగలో
తీరిపోని దాహం ఉంది
తిరిగేటి తేనే తీగలో
పూల బాల పరిమాణాల కబురు పంపింది
తేనే తీగ చిలిపి పాటా బదులు పలికింది
ఎన్ని సార్లో విన్నధైన ఎందుకు ఎప్పుడు కొత్తగా ఉంటది
కౌగలించవా ప్రియా ప్రియా ఆనేటి ఆ సంగతి
అహో అహో అహో ప్రియా
ఇంతకన్నా తీయనైన పిలుపు వేరేవుందా
అహో అహో అహో ప్రియా
అంతమంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా
కౌగిలించవా ప్రియా అనే జావాబు తానివ్వద
అహో అహో అహో ప్రియా
Song Name | Aho Priya lyrics |
Singer's | K.S. Chitra,S.P.Balasubramanyam |
Movie Name | Bombai Priyudu Telugu |
Cast | J. D. Chakravarthy,Rambha |
Which movie the "Aho Priya" song is from?
The song " Aho Priya" is from the movie Bombai Priyudu Telugu .
Who written the lyrics of "Aho Priya" song?
director written the lyrics of " Aho Priya".
singer of "Aho Priya" song?
K.S. Chitra,S.P.Balasubramanyam has sung the song " Aho Priya"