Pranayama Song Lyrics
ఆఅ ఆ ఆ ఆ
ఆఆ ఆ ఆ ఆ
ఆఅ ఆఆ ఆఆ ఆఆ ఆఆ
ప్రాణయామ మరు మల్లె పూల తోటలో గుమ్మా గుమ్మా
పరువమ సరసాల వీణ పాటలో సరిగమ
మోయలేని భావమ
రాయలేని కావ్యమా
నండూరి వారి గేయమ
ప్రాణయామ మరు మల్లె పూల తోటలో గుమ్మా గుమ్మా
పరువమ సరసాల వీణ పాటలో సరిగమ
మోయలేని భావమ
రాయలేని కావ్యమా
నండూరి వారి గేయమ
ప్రాణయామ మ్మ్ మరు మ్మ్ మల్లె మ్మ్ పూల మ్మ్ తోటలో గుమ్మా గుమ్మా
పరువమ నన సరసాల న వీణ న పాటలో సరిగమ
ఔననక కాదన్నక మనసే విన్నకా
మురిపిస్తా వేళా నాయమా న న న
రెయన్నక పగలన్నక తప్పనల వెనక
తరిమిస్తా వేళా న్యాయమా లా ల లా
నిన్న లేని చోద్యమ
నిను ఆప సాధ్యమా
నిన్న లేని చోద్యమ
నిను ఆప సాధ్యమా
ఆఆ
గుండె చాటు గానమ
గొంతు దాటు మౌనమా
ఎదలోని ఇంద్ర జానమా ఆ
ప్రాణయామ మరు మల్లె పూల తోటలో గుమ్మా గుమ్మా
పరువమ సరసాల వీణ పాటలో సరిగమ
టీంక్తటాటాన్ టిన్క్తటరం టిన్క్తతరరంతటన్
టీంక్తటాటాన్ టిన్క్తటరం టరటరరరన్
పూలన్నక ముళ్ళన్నక వలచినక్షణమే
విహరిస్థ వేళా హృదయమా
రేపన్నక మాపన్నక ఆ మరు క్షణమే
విసిగిస్తా వేళా విరహమా లవ్లీ
ఇంత వింత సత్యమా
యెంత కైనా సిద్ధమా
అంతులేని ఆత్రమ
అందులోన అందమా
ఆఆ
కోటి కలల నేత్రమ
కొంటె వలపు గోత్రమ
శృంగార సుప్రబాతమా ఆ
ప్రాణయామ మరు మల్లె పూల తోటలో గుమ్మా గుమ్మా
పరువమ సరసాల వీణ పాటలో సరిగమ
మోయలేని భావమ
రాయలేని కావ్యమా
నండూరి వారి గేయమ
ప్రాణయామ మరు మల్లె పూల తోటలో గుమ్మా గుమ్మా
పరువమ సరసాల వీణ పాటలో సరిగమ
Song Name | Pranayama lyrics |
Singer's | M.M Keeravani,S.P.Balasubramanyam |
Movie Name | Bombai Priyudu Telugu |
Cast | J. D. Chakravarthy,Rambha |
Which movie the "Pranayama" song is from?
The song " Pranayama" is from the movie Bombai Priyudu Telugu .
Who written the lyrics of "Pranayama" song?
director written the lyrics of " Pranayama".
singer of "Pranayama" song?
M.M Keeravani,S.P.Balasubramanyam has sung the song " Pranayama"