Song lyrics for BalaMurali Krishna

BalaMurali Krishna Song Lyrics in English Font From Bombai Priyudu Telugu Movie Starring   J. D. Chakravarthy,Rambha in Lead Roles. Cast & Crew for the song " BalaMurali Krishna" are K.S. Chitra,S.P.Balasubramanyam , director

BalaMurali Krishna Song Lyrics



ఆ ఆఆ
మా గ మా దా ని స స గ మా దా ని స ఆ
ఓహో హిందోళం బాగుంది పాడండి పాడండి

బాల మురళి కృష్ణ మాకు బాల్య మిత్రుడే
ఆశ భోంస్లే అక్షరాలా అత్తా కూతురే
గులాం అలీ అంత తోడు మాకు ఆప్తుడే
ఘంటసాల వుండే వాడు ఇంటి ముందరే

స్వచ్చమైన సంగీతం
కచ్చితంగా మా సొంతం
రాగ జీవుల్లమ్ నాగ బ్రాహ్మలం
స్వరం పదం ఇహం తరం కాగా ఆ

బాల మురళి కృష్ణ మాకు బాల్య మిత్రుడే
ఆశ భోంస్లే అక్షరాలా అత్తా కూతురే
గులాం అలీ అంత తోడు మాకు ఆప్తుడే
ఘంటసాల వుండే వాడు ఇంటి ముందరే

తేనే పాటా పాడితే మెనూ పుల్లకరించదా
వీణ పాటా పాడితే జానా పరవశించదా
ఇలా పాటా పాడితే గాలి తాళం ఏయద
జావళీలు పాడితే జాము తెల్లవారాధ

భూపాళం పాడితే భూగోళం కూలాద
హిందోళం పాడితే ఆందోళన కల్లగధ
హోం హోహో హోం హోహో హోం ఓ
కళ్యాణిలో పాడితే
కళ్యాణం జరగదా
శ్రీ రాగం పాడితే సీమంతం తప్పదా

గుల్లకరాళ్ళకెమ్మి తెలుసు చిలక పలుకులు
ఈ గార్ధబాల్లా కెమి తెలుసు గాంధర్వ గానాలు ఆ

బాల మురళి కృష్ణ మాకు బాల్య మిత్రుడే
ఆశ భోంస్లే అక్షరాలా అత్తా కూతురే
గులాం అలీ అంత తోడు మాకు ఆప్తుడే
ఘంటసాల వుండే వాడు ఇంటి ముందరే

ఆఆ
సమాగధ మగసమాగధ మగసమాగధ మగస

షడ్యుమంలో పాడితే లోఖం అంత వూగదా
మజ్జమంలో పాడితే మత్తు లోన మునగాధ
గొంతు విప్పి పాడితే మంత్ర ముగ్దులవ్వరా
శ్రోత లంతా బుద్ధిగ వంతపాడకుందురా

ఎలుగెత్తి పాడగా ఆకాశం అందద
శృతి పెంచి పాడగా పాతాళం పొంగదా
హోం హోహో హోహో ఓ
అలవోక గ పాడగా హరివిల్లే విరియాదా
ఇళ గొంతుతో పాడగా చిరు జల్లే కురవధ

తేట తెలుగు పాటలమ్మ తోట పూవులం
మేము సందేహం అంటూ లేని సంగీత సోదరులం
ఆ ఆ ఆ

బాల మురళి కృష్ణ మాకు బాల్య మిత్రుడే
ఆశ భోంస్లే అక్షరాలా అత్తా కూతురే
గులాం అలీ అంత తోడు మాకు ఆప్తుడే
ఘంటసాల వుండే వాడు ఇంటి ముందరే

సనిస ధనీస గస నిధమగస
తరి న న న తరి న న న తరి న న న
నీ పప్పులుడకవోయ్ నీకు ముప్పు తప్పదోయ్
నీ పప్పులుడకవోయ్ నీకు ముప్పు తప్పదోయ్
నినిసగాసనిస గాసనిదమస
తరి న న న తరి న న న తరి న న న
నీ పప్పులుడకవోయ్ నీకు ముప్పు తప్పదోయ్
నీ పప్పులుడకవోయ్ నీకు ముప్పు తప్పదోయ్

స స స ససగస సాగా స స గసాగా సనిదమగస గమధ మదని
గని సాగగారి నిసరి ధానిధిమాగధస
నిర్ధారిధానిస గసనిదని మగగా సాసనిదమగా
దమామగాస గామా ధమాకా నిదమ సరిధామగా
సాగగా సమయమా గమసమాగధ సమమ గదాధ
మగ మదని ససగసాధనీ ససమాగాణిస
గంగగా ససస నీనిని దదద గాధ సరి మమమ గగగ గాధసనినిని
మగసాని సమసగ నీసా దానిస ధమగస సాగ నీసా దానిమదని సాగసాని
సమ్మగా సమ్మగా సమ్మగా సమ్మగా సాగస నిర్ధారిదని దానిస
సాగస నీధన దారిన మరి మధానిసగగ
మాఘమాసగా గసనిదనిస సమగసనీగసాని దస్సనీధమగసాని
సాగమగా మగసామగామా మగసామగామా మగసామగామా
దామగనిదని దామగనిదని
%
Song Name BalaMurali Krishna lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Movie Name Bombai Priyudu Telugu
Cast   J. D. Chakravarthy,Rambha

Which movie the "BalaMurali Krishna" song is from?

The song " BalaMurali Krishna" is from the movie Bombai Priyudu Telugu .

Who written the lyrics of "BalaMurali Krishna" song?

director written the lyrics of " BalaMurali Krishna".

singer of "BalaMurali Krishna" song?

K.S. Chitra,S.P.Balasubramanyam has sung the song " BalaMurali Krishna"