Manasa Vacha Song Lyrics
మానస వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నే నీ నీడలా
మానస వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
చిన్న తప్పు అని చిత్తగించామని అన్న వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు
కన్నీరైనా గౌతమి కన్నా తెల్లారైనా పున్నమి కన్నా
మూగైపోయా నేనిలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్న
కన్ను చీకటై కళలు వెన్నెలై కాటేస్తున్న
గతమేదైనా స్వాగతమనన నీ జతలోనే బ్రతుకనుకొన
రాముని కోసం సీతలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించ
ఆ ఆ మాట దాచా కళలు వెచ్చ నడిచా నే నీ నీడలా
మానస వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
Song Name | Manasa Vacha lyrics |
Singer's | Unni Krishnan,K.S. Chitra |
Movie Name | Godavari Telugu |
Cast | Kamalinee Mukherjee,Sumanth |
Which movie the "Manasa Vacha" song is from?
The song " Manasa Vacha" is from the movie Godavari Telugu .
Who written the lyrics of "Manasa Vacha" song?
director written the lyrics of " Manasa Vacha".
singer of "Manasa Vacha" song?
Unni Krishnan,K.S. Chitra has sung the song " Manasa Vacha"