Upponge Godavari Song Lyrics
శాధ్యమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
స్రుతి శిఖరి నిగమఝరి స్వరలహరి
సా స
పా ప ప ప
ప మా రి స స ని స
సా స
పా ప ప ప
ప మా దా ప ప
సా స
పా ప ప ప
ప మా రి స స ని స
సా స
పా ప ప ప
ప మా ని దా ప
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదరి
వేసేయ్ చాప
జోరుసెయ్ నావ
బారు సేయి వాలుగా
చుక్కాని చూపుగా
బ్రతుకు తెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వెయ్యంగానే లాభసాటి బేరం
ఇల్లే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం
ఎం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
నది ఊరేగింపులో పడవ మీద లాగా
ప్రభువు తానూ కాడ
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
గోదారమ్మ కుంకంబొట్టు దిద్దే మిరప ఎరుపు
లంకణాదుడింకా ఆగనంటు పండు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతా కాంతకి
సందేహాల మబ్బే పెట్టె చూసే కంటికి
లోకం కానీ లోకంలోన ఏకాంతాల వలపు
ఆలా పాపి కొండల నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదరి
వేసేయ్ చాప
జోరుసెయ్ నావ
బారు సేయి వాలుగా
చుక్కాని చూపుగా
బ్రతుకు తెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
Song Name | Upponge Godavari lyrics |
Singer's | S.P.Balasubramanyam |
Movie Name | Godavari Telugu |
Cast | Kamalinee Mukherjee,Sumanth |
Which movie the "Upponge Godavari" song is from?
The song " Upponge Godavari" is from the movie Godavari Telugu .
Who written the lyrics of "Upponge Godavari" song?
director written the lyrics of " Upponge Godavari".
singer of "Upponge Godavari" song?
S.P.Balasubramanyam has sung the song " Upponge Godavari"