Manasa Gelupu Song Lyrics
విధి లేదు తిధి లేదు ప్రతిరోజూ నీదేలేరా
పడిలేచే కెరటాల సరిజోడి నీవేలేరా
ఈ దేశం అందించే ఆదేశం నీకేరా
నీ శంఖం పూరించే ఆవేశం రానీరా
రేపు మాపు నీవెరా
మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
మనసా గెలుపు నీదేరా నీదేరా
మనసులోనే మార్గముంది తెలుసుకోరా ఇకా
గురి లేనిదీ నీ బానమింకా చేరుకోదు ఎరా
ప్రతిరోజూ నీకొక పాఠమే చదువుకుంటూ పదా
ఇక నిన్ను నీవు మోసగిస్తూ మోసపోతే వృధా
మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా
ఆమనొస్తే కొమ్మలన్నీ కోయిలమ్మలు కదా
ఆమె నీకై సాగి వస్తే ప్రేమ రుతువే సదా
దేవుడైనా రాముడైనది ప్రేమ కోసం కదా
ప్రతి జీవితం ఓ వెలుగు నీడలా బొమ్మలాట కదా
మనసా గెలుపును నీదేరా మనిషై వెలిగిపోవేరా
Song Name | Manasa Gelupu lyrics |
Singer's | K.S. Chitra,Shankar Mahadevan |
Movie Name | Godavari Telugu |
Cast | Kamalinee Mukherjee,Sumanth |
Which movie the "Manasa Gelupu" song is from?
The song " Manasa Gelupu" is from the movie Godavari Telugu .
Who written the lyrics of "Manasa Gelupu" song?
director written the lyrics of " Manasa Gelupu".
singer of "Manasa Gelupu" song?
K.S. Chitra,Shankar Mahadevan has sung the song " Manasa Gelupu"