Song lyrics for Rama Chakkani

Rama Chakkani Song Lyrics in English Font From Godavari Telugu Movie Starring   Kamalinee Mukherjee,Sumanth in Lead Roles. Cast & Crew for the song " Rama Chakkani" are Gayatri Ashokan , director

Rama Chakkani Song Lyrics



నీల గగన ఘనవిచలన ధరణిజ శ్రీ రమణ
మధుర వదనా నళిన నాయన మనవి వినరా రామ

రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట
రామ చక్కని సీతకి

ఉడతా వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే

ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో

రామ చక్కని సీతకి

ఎర్ర జాబిలీ చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు

రామ చక్కని సీతకి

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా

రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట
రామ చక్కని సీతకి

ఇందువదనా కుందరాదన మందగమన భామ
ఎందువలన ఇందువదనా ఇంత మదన ప్రేమ
Song Name Rama Chakkani lyrics
Singer's Gayatri Ashokan
Movie Name Godavari Telugu
Cast   Kamalinee Mukherjee,Sumanth

Which movie the "Rama Chakkani" song is from?

The song " Rama Chakkani" is from the movie Godavari Telugu .

Who written the lyrics of "Rama Chakkani" song?

director written the lyrics of " Rama Chakkani".

singer of "Rama Chakkani" song?

Gayatri Ashokan has sung the song " Rama Chakkani"