Song lyrics for Charminar Galli Lanti

Charminar Galli Lanti Song Lyrics in English Font From Kotha Janta Telugu Movie Starring   Allu Sirish,Regina Cassandra in Lead Roles. Cast & Crew for the song " Charminar Galli Lanti" are Anjana sowmya , director

Charminar Galli Lanti Song Lyrics



చార్మినార్ గల్లిలాంటి నారో సైజు మైండ్ తోటి
నింగికే నిచ్చెనేసే క్రేజీ బాయ్
చుడిదార్ వేసుకున్న జీరో సైజు బేబీ ప్రియను
చెంగుమంటూ చేరుకుంది పార్టీనేరై
అదిరెనే అదిరెనే
కొత్త జంట కొత్త జంట
ఇద్దరు ఇద్దరే అల్ ది టైం
సొంతమన్న గీత దాటి చూడరే
ఎవ్వరు తగ్గని సేమ్ టూ సేమ్
అర్తెమాటిక్ ఆలోచనలు వదులుకోరు
చార్మినార్ గల్లిలాంటి నానో సైజు మైండ్ తోటి
నింగికే నిచ్చెనేసే క్రేజీ బాయ్
చుడిదార్ వేసుకున్న జీరో సైజు బేబీ ప్రియను
చెంగుమంటూ చేరుకుంది పార్టీనేరై

ఇవ్వడం వీళ్ళ డిక్షనరీ లో లేని మాటే
లాగడం ఉగ్గు పాల తోనా ఉన్నమాట
సొంతమన్న లోకమే హీహీహీ
స్వార్థమన్న మైకమై
ఇన్నోసెన్స్ లేదులే ఇంటలిజెన్స్
టాప్ టూ బాటమ్ నింపుకున్న జోడి వీళ్ళే
ఇన్ ది హార్ట్ నిండుగా డెన్నులేసే
లెక్కలన్నీ ఎక్కువున్న తక్కరోళ్లే

అల్ అలోన్ నాకు నేను అన్న ఫార్ములాతో
టూ ఇన్ వన్ ప్రేమకే ముందెట్టా నడుపుతారో
ఊహకైనా అందదే
ఓహోహో బ్రహ్మకైనా తెలియదే
ఎప్పుడు ఎక్కడ భూమిపై
వీళ్ళలాంటి లవర్స్ ఎవరు లేరులే
ఎనిమిదో వింతగా ఓహ్ మై గాడ్
ప్రేమ కూడా కాన్ ఫుజ్ ఐంది వీళ్ళ వల్లే
చార్మినార్ గల్లిలాంటి నానో సైజు మైండ్ తోటి
నింగికే నిచ్చెనేసే క్రేజీ బాయ్
చుడిదార్ వేసుకున్న జీరో సైజు బేబీ ప్రియను
చెంగుమంటూ చేరుకుంది పార్టీనేరై
అదిరెనే అదిరెనే
కొత్త జంట కొత్త జంట
ఇద్దరు ఇద్దరే అల్ ది టైం
సొంతమన్న గీత దాటి చూడరే
ఎవ్వరు తగ్గని సేమ్ టూ సేమ్
అర్తెమాటిక్ ఆలోచనలు వదులుకోరే


Song Name Charminar Galli Lanti lyrics
Singer's Anjana sowmya
Movie Name Kotha Janta Telugu
Cast   Allu Sirish,Regina Cassandra

Which movie the "Charminar Galli Lanti" song is from?

The song " Charminar Galli Lanti" is from the movie Kotha Janta Telugu .

Who written the lyrics of "Charminar Galli Lanti" song?

director written the lyrics of " Charminar Galli Lanti".

singer of "Charminar Galli Lanti" song?

Anjana sowmya has sung the song " Charminar Galli Lanti"