Osi Prema Rakshasi Song Lyrics
ఓసి ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ఓసి ప్రేమ రాక్షసి ఎందుకంత జెలసి
కట్టి పెట్టు నీ కసి కత్తి దూసే పాలసీ
ఓసి ప్రేమ రాక్షసి బ్రేకుల్లేని ఆర్టీసి
పిచ్చ స్పీడ్ పెంచేసి దాటామాకే ఏల్ఓసి
పాట పాట ముప్పై రెండు పళ్ళు నూఱకే
అమ్మాయి వన్నా మాటే మరిచేసి
చిట పట చిచ్చు బుడ్డి లాగ పేలకే
అర్థం లేని హుంగామ చేసి
ఓహోహో ఓసి ప్రేమ రాక్షసి
ఎందుకంత జెలసి
కట్టి పెట్టు నీ కసి కత్తి దూసే పాలసీ
ఓసి ప్రేమ రాక్షసి బ్రేకుల్లేని ఆర్ టీ సి
పిచ్చ స్పీడ్ పెంచేసి దాటామాకే ఏల్ ఓ సి
ఓవా ఓవా ఓవా ఓవా తురప
ఓవా ఓవా ఓవా ఓవా
స్ప్రింగేదో మింగిన చంటి పిల్ల
లాగ వెయ్యోద్దే వెర్రి కేక
సంద్రాన్ని వదిలి చెంగుమన్న
చేపలా అల్లాడి దొర్లామాక
గీపెట్టి తిట్టావంటే నీ నోరే నొప్పెడుతుండే
నీ పెయిన్ ఏ ఫ్రెండై పోతుందే
సర్లే అనుకుంటూ కొంచెం అడ్ జస్ట్ అయి పోయావంటే
పీస్ అఫ్ మైండ్ బోనస్ వస్తుందే
ఓహోహో ఓసి ప్రేమ రాక్షసి ఎందుకంత జెలసి
కట్టి పెట్టు నీ కసి కత్తి దూసే పాలసీ
ఓసి ప్రేమ రాక్షసి బ్రేకుల్లేని ఆర్ టీ సి
పిచ్చ స్పీడ్ పెంచేసి దాటామాకే ఏల్ఓ సి
ది వే యు మేక్ మీ ఫీల్
ఐస్ ఫాంటసీ యు అర్ క్రేజీ
ది వే యు లైవ్ యువర్ లైఫ్
ఐస్ రియల్లీ ఓ ఓ ఓ డ్రీమి
ఇట్టా నువ్వించిందే బంతల్లే తిరిగిస్తుందే
ఈ లోకం మల్లి నీకు
నీ లోపలి ఫీలింగ్స్ ఏ చుట్టూరా కనిపిస్తాయి
అద్దాన్ని వెక్కిరించకు
బాలన్సుయ్ తప్పేటట్టు న్యూసెన్స్ ఏ చేశావంటే
స్క్రూ లూస్ ఏ అనుకుంటారంతా
లైఫ్ అంటే ఆటు పోటు ఉంటాయని నమ్మావంటే
నీ పదవే మునిగి పోదంటా
ఓసి ప్రేమ రాక్షసి పిచ్చి గోల మానేసి
నేర్చుకోవె ఏబి సి టేక్ ఇట్ ఈజీ పాలసీ
హిస్టీరియా పేషెంటల్లే చిందులేయకే
ఆమ్ప్లిఫైర్ సౌండ్ ఏ పెంచేసి
దిల్ ఏరియా డిస్టర్బ్ అయ్యే తీగ లాగాకే
నిన్న మొన్న డైరీ తిరగేసి
ఓహోహో ఓసి ప్రేమ రాక్షసి ఎందుకంత జెలసి
కట్టి పెట్టు నీ కసి కత్తి దూసే పాలసీ
ఓసి ప్రేమ రాక్షసి రచ్చ రచ్చ చేసేసి
ఒళ్ళు గిల్లు అలిసి నిద్ర పొవుడొగ్గేసి
Song Name | Osi Prema Rakshasi lyrics |
Singer's | Ramya Behara,Lipsika |
Movie Name | Kotha Janta Telugu |
Cast | Allu Sirish,Regina Cassandra |
Which movie the "Osi Prema Rakshasi" song is from?
The song " Osi Prema Rakshasi" is from the movie Kotha Janta Telugu .
Who written the lyrics of "Osi Prema Rakshasi" song?
director written the lyrics of " Osi Prema Rakshasi".
singer of "Osi Prema Rakshasi" song?
Ramya Behara,Lipsika has sung the song " Osi Prema Rakshasi"