Song lyrics for Arere Ani Pilupo

Arere Ani Pilupo Song Lyrics in English Font From Kotha Janta Telugu Movie Starring   Allu Sirish,Regina Cassandra in Lead Roles. Cast & Crew for the song " Arere Ani Pilupo" are Haricharan,Hymath , director

Arere Ani Pilupo Song Lyrics



అరెరే అది పిలుపో తొలి వలపో మైమరపో
అదిరే కుడి కన్నై నిను చేరే మలుపో
నువ్ నచ్చావన్నది గ నిను ర రమ్మన్నది గ
వోడి వాడిగా పరుగైపో తన వొడిలో పడిపో
పడిపో పడిపో పడిపో

ఆకాశాన్నిన ఇలా దించే ఏ మహిమో
భూగోళ్ళన్నిన నడిపించే వరమో
ప్రియా స్వరమై పిలిచెను గ
అణువణువును కుదిపేను గ
వోడి వాడిగా పరుగైపో తన వొడిలో పడిపో
పడిపో పడిపో పడిపో

లాగే దారమే ఎటు దాగుందో ఏమో
వెళిపోతుండాలా మనసు
గాల్లో బాణమే పువ్వయి తాకిందేమో
విరబూసిందిగా వయసు
హి ఒకటికి ఇంకొకటని కలిపి
రెండనుకున్న లోకం
ఒకటేనని నమ్మేస్తుంది మెలకువలో మైకం
సత్యం తో పని లేదంటూ
స్వప్నం లోనే పయనం
చీకటినే సిరి వెన్నెలగా
చూస్తుంది జ్ఞానం

నాకేం వద్దులే అంత నీదే ప్రేమ
అనిపిస్తుంది సమయం
నచ్చిన దానికే గొడుగై
పూవులా మడుగై అడుగేస్తుంది హృదయం
హే నే నిన్న మొన్నలా కాలం
గురుతుకు రానంటుందే
రాబోయే రేపటి పైన ఆలోచన లేదే
ఏ నిమిషం లోనే ఉన్న ఈ చోట తేలేదే
జత మనసుల చేరి సగమై నీ
మనసున అడిగిందే
ఎప్పుడైతే ప్రేమ మొదలయ్యిందో నీ ఎదలో
అపుడే నీ స్వార్థం కలిసిందే గాల్లో
ఇక ప్రేమ అంటే నువ్వు
తానే నీ చిరు నవ్వు
వోడి వడిగా పరుగిపో తన వొడిలో పడిపో
పడిపో పడిపో పడిపో

Song Name Arere Ani Pilupo lyrics
Singer's Haricharan,Hymath
Movie Name Kotha Janta Telugu
Cast   Allu Sirish,Regina Cassandra

Which movie the "Arere Ani Pilupo" song is from?

The song " Arere Ani Pilupo" is from the movie Kotha Janta Telugu .

Who written the lyrics of "Arere Ani Pilupo" song?

director written the lyrics of " Arere Ani Pilupo".

singer of "Arere Ani Pilupo" song?

Haricharan,Hymath has sung the song " Arere Ani Pilupo"