Atu Amalapuram Song Lyrics
తోటకూర గోంగూర బచ్చలి
కూర కొత్తిమీర కరివేపాకు
ఎండు రొయ్యలు పచ్చి రొయ్యలు
బొమ్మిడాయిలు పీతలు పిత్తబరిగెలు
అటు అమలాపురం ఓహో ఓహో
ఇటు పెద్దాపురం ఓహో ఓహో
మధ్య గోదావరి ఓహో ఓహో
దాటేందుకు బోటున్నది రా
సంతకి తస్సాదియ్యా
అటు అమలాపురం ఓహో ఓహో
ఇటు పెద్దాపురం ఓహో ఓహో
మధ్య గోదావరి ఓహో ఓహో
కెన్ యు లైక్ థాట్ ఎండు చాపలో
కెన్ యు లైక్ థాట్ పిత్త బారిగేలో
కోనసీమలో కూరగాయలు ఓహో ఓహో
గోదారిలో కొర్రమీనులు ఓహో ఓహో
గంపలు రెండు అమ్మడానికి
రెడీ రెడీ రయ్యో
తోటకూర గోంగూర బచ్చలి
కూర కొత్తిమీర కరివేపాకు
ఎండు రొయ్యలు పచ్చి రొయ్యలు
బొమ్మిడాయిలు పీతలు పిత్తబరిగెలు
పై చెంగిలిలో ఏజిటేరియాను కొంటావా మామా
కింది గంపలో నాన్ ఏజిటేరియాను
కావాలా బావా
సూపర్ బజార్ నేనే అనుకో
గంప దించుకొని సరుకు చూసుకో
సూపర్ బజార్ నేనే అనుకో
గంప దించుకొని సరుకు చూసుకో
బేరమాడుకో తస్సాదియ్యా
అటు అమలాపురం ఓహో ఓహో
ఇటు పెద్దాపురం ఓహో ఓహో
మధ్య గోదావరి ఓహో ఓహో
తప్పుడు కథల అప్పలరాజు
జట్కా ఎక్కు కోటిపల్లి లో
కాకినాడకు మామిడాటకో
రూట్ మార్చకయ్యొ
పెద్దాపురం సంతకేగి
నాకాడికి రావయ్యో
గంపలో సరుకంతో
ఇంతో నాణ్యమైనదయ్యో
హోల్ సేల్ గా బేరమాడుకో
ఒకటే మాట ఒకటే రేట్ ఉ
హోల్ సేల్ గా బేరమాడుకో
ఒకటే మాట ఒకటే రేట్ ఉ
రైడ్ చేసుకో తస్సాదియ్యా
అటు అమలాపురం ఓహో ఓహో
ఇటు పెద్దాపురం ఓహో ఓహో
మధ్య గోదావరి ఓహో ఓహో
దాటేందుకు బోటున్నది రా
సంతకి తస్సాదియ్యా
అటు అమలాపురం ఓహో ఓహో
ఇటు పెద్దాపురం ఓహో ఓహో
మధ్య గోదావరి ఓహో ఓహో
Song Name | Atu Amalapuram lyrics |
Singer's | Sahithi |
Movie Name | Kotha Janta Telugu |
Cast | Allu Sirish,Regina Cassandra |
Which movie the "Atu Amalapuram" song is from?
The song " Atu Amalapuram" is from the movie Kotha Janta Telugu .
Who written the lyrics of "Atu Amalapuram" song?
director written the lyrics of " Atu Amalapuram".
singer of "Atu Amalapuram" song?
Sahithi has sung the song " Atu Amalapuram"