Song lyrics for Soundarya Lahari

Soundarya Lahari Song Lyrics in English Font From Pelli Sandadi Telugu Movie Starring   Deepti Bhatnagar,Ravali,Srikanth in Lead Roles. Cast & Crew for the song " Soundarya Lahari" are K.S. Chitra,S.P.Balasubramanyam , director

Soundarya Lahari Song Lyrics



సౌందర్య లహరి సౌందర్య లహరి
సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి
శృంగార నగరి స్వర్ణ మంజరి రావే రసమాధురి

వన్నె చిన్నెల చిన్నారి నీ జంట కోరి
ఎన్ని జన్మలు ఎత్తలే ఈ బ్రహ్మచారి
కల నుంచి ఇలా చేరి కనిపించు ఓసారి
సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి

పాల చెక్కిళ్ళు దీపాల పుట్టిల్లు
పాల చెక్కిళ్ళు దీపాల పుట్టిల్లు
అదిరేటి ఆధరాలు హరివిల్లులు

పక్కున చిందిన నవ్వులలో ఆఆ
లెక్కకు అందని రతనాలు ఆఆ
యతికైనా మతి పోయే ప్రతి భంగిమ
ఎదలోనే పురివిప్పి ఆడింది వయ్యారి
సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి

నీలి కన్నులు నా పాళీ సంకెళ్లు
నీలి కన్నులు నా పాళీ సంకెళ్లు
నను చూసి వలవేసి మెలి వెయ్యగా

ఊసులు చెప్పిన గుసగుసలు ఆఆ
శ్వాశకు నేర్పేను సరిగమలు ఆఆ
కలగంటి తెలుగింటి కళాకాంటిని
కొలువుంటే చాలంట నా కంట సుకుమారి

సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి
సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి
Song Name Soundarya Lahari lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Movie Name Pelli Sandadi Telugu
Cast   Deepti Bhatnagar,Ravali,Srikanth

Which movie the "Soundarya Lahari" song is from?

The song " Soundarya Lahari" is from the movie Pelli Sandadi Telugu .

Who written the lyrics of "Soundarya Lahari" song?

director written the lyrics of " Soundarya Lahari".

singer of "Soundarya Lahari" song?

K.S. Chitra,S.P.Balasubramanyam has sung the song " Soundarya Lahari"