Song lyrics for Nava Manmadhuda

Nava Manmadhuda Song Lyrics in English Font From Pelli Sandadi Telugu Movie Starring   Deepti Bhatnagar,Ravali,Srikanth in Lead Roles. Cast & Crew for the song " Nava Manmadhuda" are S.P.Balasubramanyam , director

Nava Manmadhuda Song Lyrics



నవమన్మధుడా అతిసుందరుడా
నువ్వు చూసిన ఆ ఘనుడు
అక్క ఎవరే అతగాడు
ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడా ప్రియా మాధవుడా
నువ్వు వలచిన ఆ ప్రియుడు
చెల్లి ఎవరే అతగాడు
తుళ్ళే నీ వయసుకు జతగాడు

గోరు వెచ్చని ఊపిరి
వెయ్యి వేణువులూదగా
తొలి ముద్దు చిందించేనే

వీణమీటిన తీరుగ
ఒళ్ళు జల్లని హాయిగా
బిగి కౌగిలందించేనే

రతి రాగాలే శృతి చేశాడే
జత తాళాలే జతులాడడే
తనువంతా వింత సంగీతమేదో పలికే

అక్క ఎవరే అతగాడు
ఇట్టే నీ మనసును దోచాడు

శ్రీరాఘవుడా ప్రియా మాధవుడా
నువ్వు వలచిన ఆ ప్రియుడు
చెల్లి ఎవరే అతగాడు
తుళ్ళే నీ వయసుకు జతగాడు

వాడి చూపుల దాడితో
వేడి ఆవిరి రేపేనే
నిలువెల్లా తారాడేనే

చాటు మాటుల చోటులో
ఘాటు కోరిక లూపేలే
ఒడి చేరి తలవాల్చేనే

జడ లాగాడే కవ్వించాడే
నడుంఒంపుల్లో చిటికేశాడే
అధరాలతోనే శుభలేఖ రాసే మారుడే

చెల్లి ఎవరే అతగాడు
తుళ్ళే నీ వయసుకు జతగాడు

నవమన్మథుడా అతిసుందరుడా
నువ్వు చూసిన ఆ ఘనుడు
అక్క ఎవరే అతగాడు
ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడా ప్రియా మాధవుడా
నువ్వు వలచిన ఆ ప్రియుడు
Song Name Nava Manmadhuda lyrics
Singer's S.P.Balasubramanyam
Movie Name Pelli Sandadi Telugu
Cast   Deepti Bhatnagar,Ravali,Srikanth

Which movie the "Nava Manmadhuda" song is from?

The song " Nava Manmadhuda" is from the movie Pelli Sandadi Telugu .

Who written the lyrics of "Nava Manmadhuda" song?

director written the lyrics of " Nava Manmadhuda".

singer of "Nava Manmadhuda" song?

S.P.Balasubramanyam has sung the song " Nava Manmadhuda"