Song lyrics for Sarigama Padanisa

Sarigama Padanisa Song Lyrics in English Font From Pelli Sandadi Telugu Movie Starring   Deepti Bhatnagar,Ravali,Srikanth in Lead Roles. Cast & Crew for the song " Sarigama Padanisa" are Srilekha,Mano,M.M Keeravani,Shwethanaga , director

Sarigama Padanisa Song Lyrics



ఆఅ ఆఅ ఆఆ
సరిగమ పదానిస రాగం
త్వరపడుతున్నది మాఘం
ఆఅ ఆఅ ఆఆ
తకధిమి తకధిమి తాళం
ఎపుడెపుడన్నది మేళం

వన్నెల బొమ్మకు వెన్నెల మావాకు
కన్నులు కలిసిన వైనం
కన్నుల కలయిక కలలే కలుపదా
మలుపొకటే కళ్యాణం

టట్టడారటటడం
శబాష్ టట్టడారటటడం
టట్టడారటటడం
టట్టడారటటడం

సరిగమ పదానిస రాగం
త్వరపడుతున్నది మాఘం
తకధిమి తకధిమి తాళం
ఎపుడెపుడన్నది మేళం

గలము కోసమే గాత్రమున్నది
స్వరము కోసమే సరళి ఉన్నది
పొరుగు కోసమే పేపరున్నది
అతిధి కోసమే తిధులు ఉన్నది శబాష్

పూత కోసమే మావి ఉన్నది
కూత కోసమే కోయిలున్నది
కొత కోసమే కరెంటు ఉన్నది
పెళ్లి కోసమే పేరంటమున్నది

తాళి కోసమే ఆలీ ఉన్నది
జారిపవుటకే చోళీ ఉన్నది
బ్రహ్మచారికై మెస్సులున్నవి
ఖర్మకాలుటకే బస్సులున్నవి
నగల కోసమే మెడలు ఉన్నవి
సుముహుర్తానికి చూపులున్నవి

సరిగమ పదానిస రాగం
త్వరపడుతున్నది మాఘం
తకధిమి తకధిమి తాళం
ఎపుడెపుడన్నది మేళం

వన్నెల బొమ్మకు వెన్నెల మావాకు
కన్నులు కలిసిన వైనం
కన్నుల కలయిక కలలే కలుపదా
మలుపోకటే కళ్యాణం

టట్టడారటటడం
టట్టడారటటడం
అదిరింది బావగారు
టట్టడారటటడం
టట్టడారటటడం

హృదయానాదమై మధురదాహమై
ఎదలు దోచుటకే పాటలున్నవి
పొలము లోపల కుప్పకుప్పగా
కూలిపోవుటకే ఫ్లైట్లున్నవి

రామకోటికే బామ్మలున్నది
ప్రేమకాటుకే భామలున్నది
క్యూల కోసమే రేషన్లు ఉన్నది
కునుకు కోసమే ఆఫీసులున్నది

మధురవాణి మా వెంట ఉన్నది
నాట్య రాణి మా ఇంట ఉన్నది
కీరవాణీల ఆర్ట్ ఉన్నది
బాలులోని టాలెంట్ ఉన్నది
వియ్యమందుటకే తొందరున్నది
ఒక్కటయ్యేందుకే ఇద్దరున్నది

ససససస సమారిసానిప
సరిగమ పదానిస రాగం
పనిమాపామారి రిపమరిసాని
నినిసస రిసపమరిస
నిసారిమా పామరిస రాగం

పానిస పానిస పనిసనిపమ
మాపని మాపని సానిపమరిస
సరిగమ పదానిస రాగం
ఆఆఆఆ
సరిగమ పదానిస రాగం
ఆఅ ఆ ఆఅ
ఆఅ ఆఅ ఆఅ
ఆఆఆఆ
Song Name Sarigama Padanisa lyrics
Singer's Srilekha,Mano,M.M Keeravani,Shwethanaga
Movie Name Pelli Sandadi Telugu
Cast   Deepti Bhatnagar,Ravali,Srikanth

Which movie the "Sarigama Padanisa" song is from?

The song " Sarigama Padanisa" is from the movie Pelli Sandadi Telugu .

Who written the lyrics of "Sarigama Padanisa" song?

director written the lyrics of " Sarigama Padanisa".

singer of "Sarigama Padanisa" song?

Srilekha,Mano,M.M Keeravani,Shwethanaga has sung the song " Sarigama Padanisa"