Ryali Ravulupadu Song Lyrics
బంతి కావాలా బాలు కావాలా
మెంతు కూర లాంటి పిల్ల చెంత కొచ్చి చేరుకుంటే
బంతెందుకు బాలేందుకు
ఏదేదో అడగరాదు ఇవ్వనన్నానా
ర్యాలీ రాగుల పాడు ర్యాలంగి సంతలోనా
ర్యాలీ రాగుల పాడు ర్యాలంగి సంతలోనా
నిప్పుకోడి తెచ్చినానే నిప్పుకోడి తెచ్చినానే
పెట్టియ్యవే పిల్ల పెట్టియ్యవే
పెట్టియ్యవే ఇగురు పెట్టియ్యవే
ఓరోరి బుల్లోడా వయ్యారి బుల్లోడా
వగలమారి బుల్లోడా వాల్తేరు బుల్లోడా
అంతాగా నువ్వు అడుగుతుంటే పెట్టియ్యనా
అటక మీద పాత ట్రంకు పెట్టియ్యనా
ట్రంకు పెట్టియ్యనా
కర్నూలు టౌను లోన కంసాలి కొట్టులోన
కర్నూలు టౌను లోన కంసాలి కొట్టులోన
పట్టా గొలుసు తెచ్చినానే పట్టా గొలుసు తెచ్చినానే
కాలియ్యవే పిల్ల కాలియ్యవే
కాలియ్యవే నీ కుడి కాలియ్యవే
ఓరోరి బుల్లోడా వయ్యారి బుల్లోడా
వగలమారి బుల్లోడా వాల్తేరు బుల్లోడా
ఇంటికెళ్ళినాక ఫోను కాలివ్వనా
ఇంటికెళ్ళినాక ఫోను కాలివ్వనా
ఫోను కాలివ్వనా
మంత్రి గారి కోట లోన మన ఇద్దరి పేరు మీద
మంత్రి గారి కోట లోన మన ఇద్దరి పేరు మీద
రైలు టిక్కెట్టు తెచ్చినానే
రైలు టిక్కెట్టు తెచ్చినానే
చుట్టియ్యవే పిల్ల చుట్టియ్యవే
చుట్టియ్యవే బిస్తరు చుట్టియ్యవే
ఓరోరి బుల్లోడా వయ్యారి బుల్లోడా
వగలమారి బుల్లోడా వాల్తేరు బుల్లోడా
పట్టు పట్టి అడుగుతుంటే చుట్టివ్వనా
అంటుపెట్టుకుంటే గంట చుట్టివ్వనా
గంట చుట్టివ్వనా
అడిగింది అందుకోక అందేది అడగలేక
అడిగింది అందుకోక అందేది అడగలేక
నీరు గారి పోయినావు నీరు గారి పోయినావు
చారెయ్యనా పీలగా చారెయ్యనా
చారెయ్యనా అలవా చారెయ్యనా
ఓసోసి బుల్లెమ్మా వయ్యారి బుల్లెమ్మా
నంగనాచి బుల్లెమ్మా నాంచారు బుల్లెమ్మా
చిలిపి చిందులాటలోనా చారెయ్యవే
ఏకు ధో తీనూ చారెయ్యవే
చారు పాంచెయ్యవే
షామీరు పేటలోని షావుకారి షాపులోన
షామీరు పేటలోని షావుకారి షాపులోన
నోటు బుక్కు తెచ్చుననే నోటు బుక్కు తెచ్చినానే
రాసియ్యవే పిల్ల రాసియ్యవే
రాసియ్యవే అందం రాసియ్యవే
ఓరోరి బుల్లోడా వయ్యారి బుల్లోడా
వగలమారి బుల్లోడా వైజాగ్ బుల్లోడా
హద్దుకోరి చేరుకుంటే రాసియానా
నెత్తి మీద మంచి నూనె రాసియానా
నూనె రాసియానా
మాటల పోటీ లోన వీరి వీరి ఆటలోన
మాటల పోటీ లోన వీరి వీరి ఆటలోన
పిల్ల తోటి వోడి నవ్వు పిల్ల తోటి వోడి నవ్వు
తీసేయ్యారో పిల్లగా తీసేయ్యారో
తీసేయ్యారో మీసం తీసేయ్యారో
ఓసోసి బుల్లెమ్మా వయ్యారి బుల్లెమ్మా
రవ్వలాంటి బుల్లెమ్మా రాంగ్ రూటు బుల్లెమ్మా
మీసకట్టు ముద్దులాట కట్టమంటూ
చెప్పలేక చెప్పినవే తీసేయ్ మంటూ
మీసం తీసేయ్ మంటూ
Song Name | Ryali Ravulupadu lyrics |
Singer's | Tippu,Sunitha Upadrashta |
Movie Name | Nenunnanu Telugu |
Cast | Aarthi Agarwal,Nagarjuna,Shriya Saran |
Which movie the "Ryali Ravulupadu" song is from?
The song " Ryali Ravulupadu" is from the movie Nenunnanu Telugu .
Who written the lyrics of "Ryali Ravulupadu" song?
director written the lyrics of " Ryali Ravulupadu".
singer of "Ryali Ravulupadu" song?
Tippu,Sunitha Upadrashta has sung the song " Ryali Ravulupadu"