Ettago Unnadi Song Lyrics
అరెరెరెరెరె
అరెరెరెరెరె
అరెరెరెరెరె
ఎట్టాగో ఉన్నాది ఓలమ్మి ఎటెటో అవుతుంది చిన్నమీ
ఎట్టాగో ఉన్నాది ఓలమ్మి ఎటెటో అవుతుంది చిన్నమీ
అరెరెరెరెరె
అట్టాగే ఉంటాది ఒరబ్బీ ఎటెటో అవుతాది చిన్నబ్బి
అట్టాగే ఉంటాది ఓరబ్బీ ఎటెటో అవుతాది చిన్నబ్బి
ఎండల్లో ఛలెక్కుతుంది గుండెల్లో కలుక్కుమంది
నువ్వట్టా నరాలు మెలేసి నడుస్తూ వస్తుంటే
సిగ్గన్త చెడేట్టు ఉంది చిక్కుల్లో పడేట్టు ఉందీ
చూపుల్తో ఆటొచ్చి ఇటొచ్చి అతుక్కు పోతుంటే
కొంపలు ముంచుకు దుంపతేగా
కొకకు పెంచకు కొత్త సెగ
గమ్మత్తుగా మత్తెక్కించే వేళా
నువ్ హీటెక్కి పోతుంటే ఓలమ్మి
పైటెక్కడుంటుంది చిన్నమ్మీ
నువ్ హీటెక్కి పోతుంటే ఓలమ్మి
పైటెక్కడుంటుంది చిన్నమ్మి
అరెరెరెరెరె
అట్టాగే ఉంటాది ఓరబ్బీ ఎటెటో అవుతాది చిన్నబ్బి
కళ్ళల్లో అదేమీ కైపో నడకలో అదేమీ ఊపో
నిలువెల్లా తెగించి తెగించి ఎగబడిపోతుంటే
ఒంపుల్లో అదేమీ నునుపో సొంపుల్లో అదేమీ మెరుపొ
వాటంగా వయస్సు వలేసి తికమక పెడుతుంటే
తూలకు తూలకు తిమ్మిరిగా
తుళ్ళకు తుళ్ళకు తుంటరిగా
ఒళ్ళంతా గల్లంతైపోయేలా
జడ ఊపి నడుముపి
నిగ నిగలా నిధులు చూపి
నువ్ వీరంగం మేస్తుంటే ఓలమ్మీ
ఊరంతా ఊగింది చిన్నమీ
నువ్ వీరంగం మేస్తుంటే ఓలమ్మీ
ఊరంతా ఊగింది చిన్నమీ
అరెరెరెరెరె
ఎట్టాగో ఉన్నదీ ఓలమ్మి ఎటెటో అవుతుంది చిన్నమీ
అరెరెరెరెరె
అట్టాగే ఉంటాది ఓరబ్బీ ఎటెటో అవుతాది చిన్నబ్బి
Song Name | Ettago Unnadi lyrics |
Singer's | K.S. Chitra,Tippu |
Movie Name | Nenunnanu Telugu |
Cast | Aarthi Agarwal,Nagarjuna,Shriya Saran |
Which movie the "Ettago Unnadi" song is from?
The song " Ettago Unnadi" is from the movie Nenunnanu Telugu .
Who written the lyrics of "Ettago Unnadi" song?
director written the lyrics of " Ettago Unnadi".
singer of "Ettago Unnadi" song?
K.S. Chitra,Tippu has sung the song " Ettago Unnadi"