Nee Kosam Song Lyrics
వేసవికాలం వెన్నెల్లాగా వానల్లో వాగుల్లాగా
వయసు ఎవరి కోసం
తొమ్ దిరి తొమ్ దిరి తొమ్ దిరిదిరిదిరిదిరి తొమ్ దిరి
శీతాకాలం ఎండల్లాగా సంక్రాంతి పండగలాగా
సొగసు ఎవరి కోసం
తొమ్ దిరి తొమ్ దిరి తొమ్ దిరిదిరిదిరిదిరి తొమ్ దిరి
ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా
నీ కోసం నీ కోసం నీ కోసం
నీ కోసం నీ కోసం నీ కోసం
నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి
నే పండగ చేసే సందడి వేళా ఆకు వక్క సున్నం
నీ కోసం నీ కోసం నీ కోసం
నీ కోసం నీ కోసం నీ కోసం
గుండెచాటుగా ఉండనందిగా ఇన్నినాళ్ళు దాచుకున్న కోరిక
ఉన్నపాటుగా ఆడ పుట్టుక కట్టుబాటు దాటలేదుగా
కన్నె వేడుక విన్నవించగా అందుబాటులోనే ఉన్నానుగా
తీగ చాటుగా మూగ పాటగా ఆగిపోక రాగమాలికా
నిలువెల్లా నీ జాతలోన చిగురించు లతనై రానా
కొనగోటి కొంటెతనాన నిను మీట నా చెలి వీణా
అమ్మమ్మో అబ్బబ్బో
ఆ ముచ్చట తీరంగా నీ మెళ్ళో హారంగా
నా రెక్కలు విచ్చే సోకులు తెచ్చి అందిస్తున్న మొత్తం
నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం
నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం
సిగ్గు పోలిక నెగ్గలేవుగా ఏడూ మల్లెలెత్తు సుకురారమా
సాయమియ్యక మోయలేవుగా లేత సోయగాల భారమా
కౌగిలింతగా స్వాగతించగా కోరుకున్న కొంగు బంగారమా
తాళి బొట్టుగా కాళీ మెట్టే గా చేరుకోవ ప్రేమ తీరమా
మునిపంటి ముద్దర కాన చిగురంటి పెదవుల పైన
మురిపాల మువ్వను కాన దొరగారి నవ్వులలోన
నిద్దర్లో పొద్దుల్లో
నీ వద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి
నువ్వు ఒద్దణలేని పద్దతిలోనే ముద్దులనెన్నో తెచ్చా
నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం
నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం
వేసవికాలం వెన్నెల్లాగా వానల్లో వాగుల్లాగా
వయసు ఎవరి కోసం
తొమ్ దిరి తొమ్ దిరి తొమ్ దిరిదిరిదిరిదిరి తొమ్ దిరి
శీతాకాలం ఎండల్లాగా సంక్రాంతి పండగలాగా
సొగసు ఎవరి కోసం
తొమ్ దిరి తొమ్ దిరి తొమ్ దిరిదిరిదిరిదిరి తొమ్ దిరి
ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా
నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం
నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం
Song Name | Nee Kosam lyrics |
Singer's | K K - Krishnakumar Kunnath,Shreya Ghoshal |
Movie Name | Nenunnanu Telugu |
Cast | Aarthi Agarwal,Nagarjuna,Shriya Saran |
Which movie the "Nee Kosam" song is from?
The song " Nee Kosam" is from the movie Nenunnanu Telugu .
Who written the lyrics of "Nee Kosam" song?
director written the lyrics of " Nee Kosam".
singer of "Nee Kosam" song?
K K - Krishnakumar Kunnath,Shreya Ghoshal has sung the song " Nee Kosam"