Song lyrics for Maa Daddy Pockets

Maa Daddy Pockets Song Lyrics in English Font From Oh My Friend Telugu Movie Starring   Hansika,Navdeep,Shruti Haasan,Siddharth in Lead Roles. Cast & Crew for the song " Maa Daddy Pockets" are Siddharth Mahadevan , director

Maa Daddy Pockets Song Lyrics



మా డాడీ పాకెట్స్ ఎపుడు ప్లేన్టీ ప్లేన్టీ రా

నా రెండు పాకెట్స్ ఎపుడు ఎంప్టీ ఎంప్టీ రా

మా డాడీ పాకెట్స్ ఎపుడు ప్లేన్టీ ప్లేన్టీ రా
నా రెండు పాకెట్స్ ఎపుడు ఎంప్టీ ఎంప్టీ రా

క్యాంపస్ కాంటీన్ లో నన్ను చూసింది ఓ పిల్లా
ఎంతో సడన్ గా మారాను తనవల్ల
సన్ -గ్లాస్సెస్ థానే కొనింది
నీకోసమే ఈ గిఫ్ట్ అనింది

ఆ నెక్స్ట్ వన్ మంత్ తిరగని చోటే లేదురా
ఆ నెక్స్ట్ వన్ వీక్ నాలో నే లేనురా
ఆ నెక్స్ట్ ఫ్రైడే డిస్కో లో తన బర్త్డే పార్టీ కదా
ఆ నెక్స్ట్ మూమెంట్ ఆ బిల్ కె చిల్లరే మిగిలింది

మా డాడీ పాకెట్స్ ఎపుడు ప్లేన్టీ ప్లేన్టీ రా
నా రెండు పాకెట్స్ ఎపుడు ఎంప్టీ ఎంప్టీ రా
మా డాడీ పాకెట్స్ ఎపుడు ప్లేన్టీ ప్లేన్టీ రా
నా రెండు పాకెట్స్ ఎపుడు ఎంప్టీ ఎంప్టీ రా

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ అంటూ మోగింది నా ఐ -ఫోన్
కలవాలి అంటూ క్షణంలో రమ్మంది
చమ్కీసీ రింగ్ కోనిపెట్టు అంది
త్వరలోనే ఓ సర్ ప్రైజ్ అనింది

ఆ నెక్స్ట్ వన్ మంత్ తేలా నేనే గాలిలో
ఆ నెక్స్ట్ వన్ వీక్ ఉన్నా టెన్షన్ లో
ఆ నెక్స్ట్ ఫ్రైడే లైఫ్ -టైం థ్రిల్ తగిలే నాకు మరి
ఆ నెక్స్ట్ మూమెంట్ వాడెవడికో రింగ్ నే తొడిగింది

సో బాటమ్ లైన్ అఫ్ ది స్టోరీ ఇస్
మా డాడీ పాకెట్స్ ఎపుడు ప్లేన్టీ ప్లేన్టీ రా
నా రెండు పాకెట్స్ ఎపుడు ఎంప్టీ ఎంప్టీ రా
మా డాడీ పాకెట్స్ ఎపుడు ప్లేన్టీ ప్లేన్టీ రా
నా రెండు పాకెట్స్ ఎపుడు ఎంప్టీ ఎంప్టీ రా
Song Name Maa Daddy Pockets lyrics
Singer's Siddharth Mahadevan
Movie Name Oh My Friend Telugu
Cast   Hansika,Navdeep,Shruti Haasan,Siddharth

Which movie the "Maa Daddy Pockets" song is from?

The song " Maa Daddy Pockets" is from the movie Oh My Friend Telugu .

Who written the lyrics of "Maa Daddy Pockets" song?

director written the lyrics of " Maa Daddy Pockets".

singer of "Maa Daddy Pockets" song?

Siddharth Mahadevan has sung the song " Maa Daddy Pockets"