Song lyrics for Sri Chaitanya Junior

Sri Chaitanya Junior Song Lyrics in English Font From Oh My Friend Telugu Movie Starring   Hansika,Navdeep,Shruti Haasan,Siddharth in Lead Roles. Cast & Crew for the song " Sri Chaitanya Junior " are Jessi Gift,Siddharth Mahadevan , director

Sri Chaitanya Junior Song Lyrics



శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
ఎంపిసి లో పక్క బెంచ్ పిల్ల

శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
ఎంపీసీ లో పక్క బెంచ్ పిల్ల
అప్పుడేంటొ నచ్చనేలేదు
ఇప్పుడైతే మర్చిపోలేను

చలో చలో కిల్లర్ ఇటువైపుకి
రేయి ఫాల్తూస్ ఎటువైపుకి

ఎగిరే గాలిపటం పోస్టల్ అడ్రస్ తో తిరుగుతుందా
తెగితే అంతే ఖతం ఎక్కడో పడిపోతుందిరా
గూగుల్ లా వెతుకుతాను గల్లీ గల్లీ ని నేను
గల్లీలో లొల్లి చేస్తే గళ్ళ పట్టి కొడతారురా

చా అదప్పుడే బాగుంటే బాగుండేది
శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
ఎంపీసీ లో పక్క బెంచ్ పిల్ల
అప్పుడేంటొ నచ్చనేలేదు ఇప్పుడైతే మర్చిపోలేను

హ్మ్మ్ బైపీసీ కృష్ణ ఫణిధర్ తన వెంటే పడేవాడు
యశోద లో వాడు డాక్టర్
లెట్స్ గో నౌ గెట్ ది మ్యాటర్
ఈ -మెయిల్ అడ్రస్ సెల్ నెంబర్ ల్యాండ్ -లైన్ ఓటర్ -కార్డు
లైసెన్స్ పాస్పోర్ట్ రేషన్ -కార్డు పాన్ -కార్డు హాల్ -టికెట్ ఏదైనా తనదొకటుందా

నో వే కానీ తాను ఢిల్లీలో ఉంటుందని విన్న
రయ్ అది ఆల్రెడీ మాకు తెలుసు రా
శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
ఎంపీసీ లో పక్క బెంచ్ పిల్ల
అప్పుడేంటొ నచ్చనేలేదు
ఇప్పుడైతే మర్చిపోలేను

నిన్నే చూసా ఆర్కుట్ ఫేస్బుక్ అక్కడ కూడా లేనేలేదు
నోట్బుక్ ఒకటే తెలిసిన పిల్లా ఫేస్బుక్ లో ఉంటుందా ఎరా
సాటర్డే కదా గుడి కెళ్ళిందో చూసొద్దాం అక్కడే ఉందొ
పబ్ అయితే పక్కనే ఉంది చూసొద్దాం తప్పేముంది

ఒసై తాను దేవత
ఎంపీసీ లో పక్క బెంచ్ పిల్ల
ఇప్పుడైతే మర్చిపోలేను

అచ్చ ఏ కరే

పేపర్ లో ఒక ఆడ్ ఇద్దాం జెమినీ లో ఒక స్లాట్ కొందాం
వేర్ ఐస్ శి అని ప్రోగ్రాం చేద్దాం దొరికే వరకూ ధర్నాలే చేద్దాం
ఇది కావాలి సెన్సేషన్ ఎందరికో ఇన్స్పిరేషన్
తాను దొరికిందంటే టెన్షన్ పోతుంది నీడ్ నాట్ మెన్షన్

శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
ఎంపీసీ లో పక్క బెంచ్ పిల్ల
అప్పుదెందుకు నచ్చనేలేదు
ఇప్పుదెందుకు మర్చిపోలేవు
Song Name Sri Chaitanya Junior lyrics
Singer's Jessi Gift,Siddharth Mahadevan
Movie Name Oh My Friend Telugu
Cast   Hansika,Navdeep,Shruti Haasan,Siddharth

Which movie the "Sri Chaitanya Junior " song is from?

The song " Sri Chaitanya Junior " is from the movie Oh My Friend Telugu .

Who written the lyrics of "Sri Chaitanya Junior " song?

director written the lyrics of " Sri Chaitanya Junior ".

singer of "Sri Chaitanya Junior " song?

Jessi Gift,Siddharth Mahadevan has sung the song " Sri Chaitanya Junior "