Song lyrics for Let Me Say

Let Me Say Song Lyrics in English Font From Oh My Friend Telugu Movie Starring   Hansika,Navdeep,Shruti Haasan,Siddharth in Lead Roles. Cast & Crew for the song " Let Me Say" are Benny Dayal,desmond.f,kavitha mohan , director

Let Me Say Song Lyrics



లెట్ మీ సే హే ఓ ఓ లైఫ్ ఇస్ జర్నీ
లెట్స్ గో సే హే ఓ ఓ లైఫ్ ఇస్ పార్టీ లెట్స్ గో

వేగం వేగం వేగం
ఈ వాయు వేగమే
వేగం వేగం వేగం
మాలో వుందే
వేగం వేగం వేగం
మెరుపులా ప్రవాహమే మేమే

అంథులతో లెక్కేసే తాళలేని
అనుభూతులెన్నో మావేన
ఏ కారణం లేని సంతోషం ఎంతుందో
లోనే మా లోనే

రేపనే రూపమే లేదు తెలుసుకో సాగిపో
ఈ గాలిలో ని రాత లాంటిది క్షణం

లెట్స్ గో లెట్స్ గో
వేగం వేగం వేగం
మా ఈ ప్రపంచమే
వేగం వేగం వేగం
అదుపు అన్నది లేదు లే
వేగం వేగం వేగం
మెరుపుల ప్రవాహమే మేమె

తెలేటి ఈ హాయి తన తీరం ఎదంటు
రాని మా తోనే
వెల్లేటి ఈ దారిలో ముందు ఏముందో
అడిగెయ్ కాలాన్నే

లోకమే కొత్త్తగా మారిపోదు తెలుసుకో
సరికొత్తగా నీ కన్నులే చూడని

వేగం వేగం వేగం
ఈ వాయు వేగమే
వేగం వేగం వేగం
మాలో వుందే
వేగం వేగం వేగం
మెరుపులా ప్రవాహమే మేమే

Let me say hey o o life is journey
Lets go say hey o o life is a party lets go
Ammo this journey is life taking me places here
Gotta get move on baby
Life is calling we must be crazy
I m sure with my destiny
Just chill with the girl of my dreams
Get me a rock on get me a drink on
You know what I am saying
Say hey say o o

వేగం వేగం వేగం
వేగం వేగం వేగం
వేగం వేగం వేగం
Song Name Let Me Say lyrics
Singer's Benny Dayal,desmond.f,kavitha mohan
Movie Name Oh My Friend Telugu
Cast   Hansika,Navdeep,Shruti Haasan,Siddharth

Which movie the "Let Me Say" song is from?

The song " Let Me Say" is from the movie Oh My Friend Telugu .

Who written the lyrics of "Let Me Say" song?

director written the lyrics of " Let Me Say".

singer of "Let Me Say" song?

Benny Dayal,desmond.f,kavitha mohan has sung the song " Let Me Say"