ONAM ONAM Song Lyrics
దిత్తిత్తై తక దిత్తిత్తై తక దిత్తిత్తై తక దిత్తిత్తై
దిత్తిత్తై తక దిత్తిత్తై తక దిత్తిత్తై తక దిత్తిత్తై
దిత్తిత్తై తక దిత్తిత్తై తక దిత్తిత్తై తక దిత్తిత్తై
దిత్తిత్తై తక దిత్తిత్తై తక దిత్తిత్తై తక దిత్తిత్తై
మావెరి నాడు వానేడున్న కాలం మానుష్యరెల్లారుమ్ వున్నాయిరున్నో
ఓనం వన్నెల్లోరు పోంచింగణానిల్ ఆమ్లకినావుగల్ ఫోన్ పోవాలనో
హోం పరవశమెలా వేళా విరబూసిన రంగేళిలా
మల్లెల కాసిన నవ్వులు కాసి జల్లావే
హోం మోగెను మదిలో ధోలా మైమరిపించే మాండోల
కథలా మొదలై నదిలా మారెను
తొలకరి మనసున తొలి తొలి పదానిసా
ఓనం ఓనం రంగుల రాట్నం తిరిగేను తియ్యని ప్రాయంలో
ఓనం ఓనం తారల పట్నం విరిసెనులే అరె కన్నుల్లో
ఓనం ఓనం తేనెల వర్షం దారే ఎడారుల దారుల్లో
ఓనం ఓనం రేపటి స్వప్నం దారులు మారిన తరుణంలో
కొల్లి వర్షం కోకొల్లగొట్టేను మనసుని పోకాలం వేడుకతో
కొల్లి వర్షం వయసున్న సరసన సయ్యాట వలకాలితో హొయ్ హొయ్
ఇన్ని నాళ్ళ తలావున తలపున ఏ చోట దాగెను తిరునాళ్ళు
ఈ క్షణంలో తలవని తలపుగా ఏవేవో పరవళ్లు హొయ్ హొయ్
తననా ధీరనా ధీర దిన్నా థిల్లానాలే గుండెల్లో
పొలమారి కలవరమే లోలో సరసరా సరసరా సరసరా సరసరా
ఓనం ఓనం రంగుల రాట్నం తిరిగేను తియ్యని ప్రాయంలో
ఓనం ఓనం తారల పట్నం విరిసెనులే అరె కన్నుల్లో
ఓనం ఓనం తేనెల వర్షం దారే ఎడారుల దారుల్లో
ఓనం ఓనం రేపటి స్వప్నం దారులు మారిన తరుణంలో
దాగపాప గారి దాగపాప గారి దాగాదాగా పాదపాపరీరిగారిగా
ఒహ్హ్ గారిగారే మానిసానిరిసా గారిగారే మానిసానిరిసా
సా నిరిన నిరిన నిరినా ఆ
కంటి రెప్పలు కిట కిట చప్పుడు నాకిప్పుడిప్పుడు పరిచయమే
పూల కొప్పున సన సన్న జాజుల గుసగుస మొదలయేనే హొయ్ హొయ్
పిల్లి మొగ్గలా ముగ్గులు చిలికెను నా సిగ్గు బుగ్గలు దేనికనో
నిన్నలేని ఈ చిలిపి తలపులు ఈ రోజు ఎందుకనో హొయ్ హొయ్
ఓ తుంటరి తుమ్మెద జంట ఝుమ్మని గాయం రేపిందో
చేజారే ఎద ఏమంటుందో సరసరా సరసరా సరసరా సరసరా
ఓనం ఓనం రంగుల రాట్నం తిరిగేను తియ్యని ప్రాయంలో
ఓనం ఓనం తారల పట్నం విరిసెనులే అరె కన్నుల్లో
ఓనం ఓనం తేనెల వర్షం దారే ఎడారుల దారుల్లో
ఓనం ఓనం రేపటి స్వప్నం దారులు మారిన తరుణంలో
Song Name | ONAM ONAM lyrics |
Singer's | Chinmayi Sripaada,Achu |
Movie Name | Raa Ra Krishnayya Telugu |
Cast | Regina Cassandra,Sundeep Kishan |
Which movie the "ONAM ONAM" song is from?
The song " ONAM ONAM" is from the movie Raa Ra Krishnayya Telugu .
Who written the lyrics of "ONAM ONAM" song?
director written the lyrics of " ONAM ONAM".
singer of "ONAM ONAM" song?
Chinmayi Sripaada,Achu has sung the song " ONAM ONAM"