Song lyrics for Itu Rara

Itu Rara Song Lyrics in English Font From Raa Ra Krishnayya Telugu Movie Starring   Regina Cassandra,Sundeep Kishan in Lead Roles. Cast & Crew for the song " Itu Rara" are Shreya Ghoshal,Yazin Nizar , director

Itu Rara Song Lyrics



అటు ఇటు నను అల్లుకుంది సిరి సిరి
హరిచందనల నవ్వు నవ్వు
హోం ఎవరని మరి వెతకగా ఆ
నవ్వులన్నీ రువ్వుతుంది నువ్వు
కురిపించావుల వినలేని వెన్నెల నాపైన
పలికించావురా ప్రాయాన్ని వెదెలా
చెలి ఆధారాల మధురలు ఆస్వాదించేలా
ఇటు ర ర ఇటు రారా క్రిష్నయ్య
నేనే రాధా నే నీ రాధా
ఇటు ర ర ఇటు రారా క్రిష్నయ్య
అందం గంధం నీది కాదా

మానసిది బయటపడదు
మాట అనదు ఏంటిలా
అలజడి తీరేదెలా
హోం సొగసిద్ధి కుదుట పడదు
వలపు మెరుపుతీగలా
నీ ఒడి చేరేదెలా
ఎపుడు లేదిల ఎగసిందే లేదా
ప్రియా సరసాలు నోరూరింద
ఇటు ర ర ఇటు రారా క్రిష్నయ్య
నేనే రాధా నే నీ రాధా
ఇటు ర ర ఇటు రారా క్రిష్నయ్య
అందం గంధం నీది కాదా
ఇటు ర ర ఇటు రారా క్రిష్నయ్య
నేనే రాధా నే నీ రాధా
ఇటు ర ర ఇటు రారా క్రిష్నయ్య
అందం గంధం నీది కాదా

Song Name Itu Rara lyrics
Singer's Shreya Ghoshal,Yazin Nizar
Movie Name Raa Ra Krishnayya Telugu
Cast   Regina Cassandra,Sundeep Kishan

Which movie the "Itu Rara" song is from?

The song " Itu Rara" is from the movie Raa Ra Krishnayya Telugu .

Who written the lyrics of "Itu Rara" song?

director written the lyrics of " Itu Rara".

singer of "Itu Rara" song?

Shreya Ghoshal,Yazin Nizar has sung the song " Itu Rara"