HERO HERO Song Lyrics
తలైవర్ రాజనీకాంతు సిటీ బస్సు కండక్టర్ ఎహ్
కష్టాన్ని కాలనీ కలిపి అయిపోయాడు సూపర్‌స్టార్ ఎహ్
సేమ్ టూ సేమ్ మనలో ఉంది టార్గెట్ చేరే పవర్ ఉ ఫైర్ ఎహ్
రైట్ నౌ నెం టాక్సీ డ్రైవర్ త్వరలో అవుత బిలియనీర్ ఎహ్
ఐ కనౌ మై హిరోస్కోప్ ఎహ్
డి టీ ఏస్ సినిమా స్కోప్ ఎహ్
వెయిట్ అండ్ సి వైభోగం మనదే ఏ ఏ ఏ యేః
హీరో హీరో హీరో ఐ ఎం ది హీరో
దేఖో దేఖో యారో ఐ ఎం ది హీరో ఓ
జీరో జీరో జీరో రైట్ నౌ జీరో
డిష్కవున్ డిష్కవున్ లేనే లేదు మరో హీరో
జీరో జీరో జీరో రైట్ నౌ జీరో
డిష్కవున్ డిష్కవున్ లేనే లేదు మరో హీరో
హీరో హీరో హీరో ఐ ఎం ది హీరో
దేఖో దేఖో యారో ఐ ఎం ది హీరో ఓ
జీరో జీరో జీరో రైట్ నౌ జీరో
డిష్కవున్ డిష్కవున్ లేనే లేదు మరో హీరో
హూ మ్యాజిక్ ఎహ్ జరిగినట్టు గ ఈజీ గ ఏది రాదు ర
లైఫ్ ఐస్ ఏ కాంపిటీషన్ దాన్ని వేటాడాలి ర
రెడ్ కార్పెట్ పరిచినట్టు గ జక్పొట్ నీ సొంతమవడు ర
ఎదురొచ్చే హుర్డులే దాటి స్పీడ్ అవ్వాలి ర
ఏ రూల్స్ గీల్సు లేని అడ్డదారి ఒద్దంటా
నీతి నిజాయతి ల రాజమార్గం నాదంట
ఏదోలా పైకొచ్చే ఎక్సట్రాలే నెం చెయ్యనంట
నాతోటి చెమట ముట్టుడు రూపీ నోట్ గ మార్చుకుంటా
ఐ నో మై హిరోస్కోప్ ఎహ్
డి టీ ఎస్ సినిమా స్కోప్ ఎహ్
వెయిట్ అండ్ సి వైభోగం మనదే ఏ ఏ ఏ యూ
హీరో హీరో హీరో ఐ ఎం ది హీరో
దేఖో దేఖో యారో ఐ ఎం ది హీరో ఓ
జీరో జీరో జీరో రైట్ నౌ జీరో
డిష్కవున్ డిష్కవున్ లేనే లేదు మరో హీరో
హీరో హీరో హీరో ఐ ఎం ది హీరో
దేఖో దేఖో యారో ఐ ఎం ది హీరో ఓ
జీరో జీరో జీరో రైట్ నౌ జీరో
డిష్కవున్ డిష్కవున్ లేనే లేదు మరో హీరో
Song Name | HERO HERO lyrics |
Singer's | Karthik,Achu |
Movie Name | Raa Ra Krishnayya Telugu |
Cast | Regina Cassandra,Sundeep Kishan |
Which movie the "HERO HERO" song is from?
The song " HERO HERO" is from the movie Raa Ra Krishnayya Telugu .
Who written the lyrics of "HERO HERO" song?
director written the lyrics of " HERO HERO".
singer of "HERO HERO" song?
Karthik,Achu has sung the song " HERO HERO"