Podaade Poda Song Lyrics
పొడాడ్డేయ్
ఎల్లిపో ఎల్లిపో ఎల్లెల్లి ఎల్లిపో
ఎల్లిపో ఎల్లిపో ఎల్లెల్లి ఎల్లిపో
ఎల్లిపో ఎల్లిపో ఎల్లెల్లి ఎల్లిపో
పోడా యే పోడా యే
పోడా పోడా పోడా పోడా
పొడాడ్డేయ్ పొడా పొడా పొడా పొడాడ్డేయ్
పొడాడ్డేయ్ ఏయ్ ఏయ్ ఏయ్ యా
పొడా పొడా పొడా పొడాడ్డేయ్
అదన్నడూ ఇదన్నడూ
అహా యహా బొల్డన్నాడూ
అబ్బో అబ్బో అనిపించాడక్కా
అందం అంటే నీదన్నాడూ
అందరికంటే గ్రేటన్నాడూ
అమ్మో అమ్మో అరిపించాడక్కా అబ్బో
ఆడాళ్ళా ఈక్ నెస్సూ పట్టేసాడే
గాల్లోన మేడలు కట్టేసాడే
నట్టేట్లో ముంచేసాడే
పొడాడ్డేయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
పొడా పొడా పొడా పొడాడ్డేయ్
పొడాడ్డేయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
పొడా పొడా పొడాడ్డేయ్ పొడా
సొమారం సంతకీ రమ్మన్నాడూ ఎల్లావా
మంగళారం మ్యాటినీ బొమ్మన్నాడు అబ్బో
బుధవారం బండెనకా ఎక్కన్నాడూ ఎక్కావేటి
గురువారం గాజులే గిఫ్టిచ్చాడు
హేయ్ శుకురారం దుద్దులూ
శనివారం ముద్దులూ
ఈచ్చాడు వచ్చాడు యాడాడో గిచ్చాడూ గిచాడా చీ
హా గిచ్చాడూ
పత్తలేడక్కొ ఆదీవారం
మా చెడ్డ డేంజర్ ఈడెవ్వారం
అరె కొట్టాలీ కంట్లో కారం
పొడాడ్డేయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
పొడా పొడా పొడా పొడాడ్డేయ్
అరే ఎల్లిపోరా తింగరోడా ఎన్నాడా రాస్కెలా
పోరా పోరా గారే గొరే నన్నిడిసిఈ ఎల్లరా
కంతిరోడా మెంటలోడా నా జోలికి రాకురా
నీకంతే వెదవెవ్వడు దునియాలో
ఇల్లెడా యెహె ఇల్లెడా
పోరా పోరా పొ పో ఎల్లిపో ఎల్లిపో ఎల్లిపో ఎల్లిపో ఎల్లిపో
మా ఊరూ పక్కూరూ వెదికేసానూ
వైజాగూ బెజవాడా తిరిగేసానూ
కర్నూలూ నందియాలా గాలించానూ దొరికాడా
నలగొండా జనగామా చుట్టేసానూ
యెహే ఈడెక్కడ దొరకలే నేనెక్కడ తగ్గలే
వెదికానూ వెదికానూ
మొత్తానికి పట్టానూ బాబోయ్ పట్టేసావ
హాన్ పట్టానూ
చూసావా అక్కో ఈడెటకారం
వెబ్ సైట్ లో ఎట్టాడే నా సంసారం
ఎందుకంత పోయేకాలం
పొడాడ్డేయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ పొడా పొ
Song Name | Podaade Poda lyrics |
Singer's | Ramky,Spurthy,Telu Priya |
Movie Name | Ism Telugu |
Cast | Aditi Arya,Kalyan Ram |
Which movie the "Podaade Poda" song is from?
The song " Podaade Poda" is from the movie Ism Telugu .
Who written the lyrics of "Podaade Poda" song?
director written the lyrics of " Podaade Poda".
singer of "Podaade Poda" song?
Ramky,Spurthy,Telu Priya has sung the song " Podaade Poda"